అందాలు ఒలకబోస్తూ రచ్చ రచ్చ చేస్తున్న ఖుష్బూ కూతురు..!!

కోలీవుడ్లో టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది హీరోయిన్ ఖుష్బూ.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ మధ్యకాలంలో పొలిటిషన్ గా కూడా మంచి పేరు సంపాదించింది. అలాగే తన భర్త సుందర్ సింగ్ డైరెక్టర్ గా పేరు పొందారు. ప్రస్తుతం కూడా అడపా దడప్ప సినిమాలలో నటిస్తోంది ఖుష్బూ.. ఈమెకు కూడా ఇద్దరూ కూతుర్లు.. వీరు కూడా పెరిగి పెద్దవారయ్యారు రేపు మాపో హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అవంతిక సుందర్.

అల్ట్రా మోడ్రంగా ఉండడానికి ఇష్టపడి ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టివ్గానే ఉంటూ ఉంటుంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ మినీ స్కర్టు లో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తన ఎద అందాలను పూర్తిగా చూపిస్తూ ప్రైష్ అందాలతో కుర్రకారులను ఆకర్షించే విధంగా చేస్తున్నాయి. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ హీరోయిన్ ఫీచర్స్ అవంతికలు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయనే కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

మరి కొంతమంది అవంతిక చాలా గ్లామర్ గా కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈమె శరీరం పైన పలు రకాల టాటూలు ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే అవంతిక ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా పలు రకాలుగా ఫోటోలను షేర్ చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. యాక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అవంతిక సందర్భంగా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by avantika (@avantikasundar)

Share post:

Latest