తెలుగు ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ శ్రియ శరన్.. అయితే ఇమే వివాహమైన తర్వాత తన అంద చందాలతో గ్లామర్ను వలకబోయడం మొదలుపెట్టింది. ఇక అప్పటినుంచి శ్రీయ ఎక్కడ ఉంటే అటువైపుగా అక్కడున్న వారందరి కళ్ళు వెళ్లాల్సిందే అన్నట్లుగా చూపిస్తూ ఉంటుంది. శ్రీయ 40 ఏళ్లు వచ్చినప్పటికీ కూడా తన గ్లామర్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. ఇటీవల తన భర్త ఆన్డ్రుతో కలిసి ముంబైలో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. బాలీవుడ్ తో సహా […]
Tag: hilight
డబుల్ హ్యాపీనెస్లో తమన్నా.. తేడా వస్తే పాపను ఉతికారేస్తారు!
సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ బిజీ బ్యూటీగా సత్తా చాటుతున్న తమన్నా ప్రస్తుతం డబుల్ హ్యాపీనెస్ లో ఉందట. అందుకు కారణం లేకపోలేదు. తమన్నా ప్రస్తుతం నటిస్తున్న రెండు పెద్ద చిత్రాలు ఒకేసారి విడుదల అవుతున్నాయి. అందులో `జైలర్` ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ కు మొదటిసారి జోడీగా తమన్నా చేస్తున్న చిత్రమిది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 10న తెలుగు, తమిళ భాషల్లో […]
పెళ్లిపై సదా సంచలన కామెంట్స్.. ఉన్నట్లుండి ఇంత పెద్ద షాకిచ్చిందేంటి?
తెలుగు, తమిళ భాషలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ సదా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలో సదాకు ఊహించని షాక్ తగిలింది. ఆమె తల్లి క్యాన్సర్ పారిన పడింది. దాంతో తల్లిని చూసుకుంటూ సదా కెరీర్ ను పక్కన పెట్టేసింది. దాంతో ఆఫర్లు తగ్గిపోయాయి. సదా ఫేడౌట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. కొన్నాళ్లకు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సరే ఆశించిన స్థాయిలో […]
పాన్ ఇండియా లెవెల్లో గజిని-2 తెరకెక్కిస్తున్న టాలీవుడ్ బడ నిర్మాత..!!
ఈ మధ్యకాలంలో సినిమా స్టోరీ బాగుందనిపిస్తే ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు దర్శకనిర్మాతలు నటీనటులు సైతం.. ఒకప్పుడు అయితే ఇక్కడ హీరోతో చేసిన సినిమా కథను ఇతర భాషలలో వేరే హీరోతో చేసేవారు. అలాంటి పరిస్థితులలో కూడా భారీ విజయాన్ని అందుకున్న చిత్రంలో గజిని సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషలలో కూడా మంచి […]
అనసూయ..విజయ్ దేవరకొండపై ఫైర్ కావడానికి కారణం ఆగోడవేనా..?
ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ నటి యాంకర్ అనసూయ మధ్య గత కొద్ది రోజులుగా పలు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా సమయంలో మొదలైన ఈ గొడవ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.. వీలు చిక్కినప్పుడల్లా అనసూయ, విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియాలో చేసిన కామెంట్ తెగ వైరల్ గా మారుతున్నాయి. అనసూయ ఇప్పటికే […]
అడవిలో అందాలను ప్రదర్శిస్తున్న మీనాక్షి చౌదరి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం అభినయం ఉండి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్లలో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఒకరు. మొదట ఈచట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గతంలో మిస్ ఇండియా పోటీలలో కూడా రాణించింది. ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగుపెట్టి తెలుగు సినిమాల ద్వారా హీరోయిన్గా తన కెరియర్ను ప్రారంభించింది. తాను నటించిన మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.అయినప్పటికీ రవితేజ నటించిన ఖిలాడి చిత్రంలో […]
యాంకర్ ఝాన్సీ తన భర్త నుండి విడిపోవడానికి కారణం అదేనా..?
తెలుగు బుల్లి తెర పై ఒకప్పుడు యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది యాంకర్ ఝాన్సీ.. ఈమె పలు చిత్రాలలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది.ఇప్పటికీ అడపా దడపా సినిమాలలో చేస్తూ తన నటనతో కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. గతంలో నటుడు సునీల్ , ఝాన్సీ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్వించేవి.. ఝాన్సీ భర్త పేరు జోగి నాయుడు.. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఝాన్సీ జోగి నాయుడు విడిపోవడం జరిగింది. వీరి […]
హీరోయిన్లను మించిన అందంతో కేజిఎఫ్ నటి రవీనా టాండన్ కూతురు..!!
బాలీవుడ్ నటి రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కే జి ఎఫ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదట మోడలింగ్ వైపుగా అడుగుపెట్టిన రవినా టాండన్ మొదట 1991లో సల్మాన్ ఖాన్ నటించిన పత్తర్ కే ఫుల్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి చిత్రానికి ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నది. ఆ తర్వాత బాలీవుడ్ […]
ఆ హీరోయిన్ వల్లే చిరంజీవికి ఆవంటే పీచ్చట..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన హీరోగా పేరు పొందారు చిరంజీవి. చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికీ హీరోగా నటిస్తూ పలు చిత్రాలను తెరకెక్కిస్తూ అభిమానులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. చిరంజీవికి చాలా ఇష్టమైన వాటిలో కార్లు కూడా ఒకటి.. మార్కెట్లోకి ఎలాంటి కొత్త టెక్నాలజీ కార్లు వచ్చినా కూడా తప్పకుండా చిరంజీవి వాటిని కొంటూ ఉండేవారట. కానీ చిరంజీవికి ఇలా కార్లు అంటే ఇష్టం […]









