అనసూయ..విజయ్ దేవరకొండపై ఫైర్ కావడానికి కారణం ఆగోడవేనా..?

ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ నటి యాంకర్ అనసూయ మధ్య గత కొద్ది రోజులుగా పలు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా సమయంలో మొదలైన ఈ గొడవ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.. వీలు చిక్కినప్పుడల్లా అనసూయ, విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియాలో చేసిన కామెంట్ తెగ వైరల్ గా మారుతున్నాయి.

అనసూయ ఇప్పటికే ఒకటి చూశాను.. ది నా.. బాబోయ్ ఏం చేస్తాం పైత్యం అంటూ రాసుకుంది.. దీంతో చాలా నెలల తర్వాత మళ్లీ ఈ రచ్చ మొదలవుతోంది. ఈ నేపథ్యంలోని విజయ్ దేవరకొండ,అనసూయ భర్తకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కొన్ని నెలల క్రితం ఒక సినిమా ఫంక్షన్లో అనసూయ భర్త సుశాంత్ భరద్వాజ్ విజయ్ దేవరకొండకు గొడవ జరిగిందని వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఈ గొడవ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా అనసూయ చేసిన వాక్యాలను తన సినిమా గురించి తప్పుపడుతూ విజయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.

TV Diva Anasuya Bharadwaj Celebrates Her 'Official 10th Anniversary' With  Husband Sushank - Zee5 News

తన భర్తతో గొడవ పెట్టుకోవడంతో విజయ దేవరకొండ మీద కోపంతోనే అనసూయ ఇలా చేస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అనసూయ భర్త విజయ్ దేవరకొండ మధ్య జరిగిన గొడవపైన ఎలాంటి ఆధారాలు లేవు.. మరి ఈ విషయంపై ఎవరు స్పందిస్తారు చూడాలి మరి. అనసూయ ప్రస్తుతం పలు చిత్రాలలో నటిగా కూడా రానిస్తూ బాగానే దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest