అడవిలో అందాలను ప్రదర్శిస్తున్న మీనాక్షి చౌదరి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం అభినయం ఉండి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్లలో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఒకరు. మొదట ఈచట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గతంలో మిస్ ఇండియా పోటీలలో కూడా రాణించింది. ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగుపెట్టి తెలుగు సినిమాల ద్వారా హీరోయిన్గా తన కెరియర్ను ప్రారంభించింది. తాను నటించిన మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.అయినప్పటికీ రవితేజ నటించిన ఖిలాడి చిత్రంలో కూడా నటించింది.

Image
అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది ఇక మూడవ చిత్రం హీరో అడవి శేషు నటించిన హిట్-2 ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కూడా బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మీనాక్షి చౌదరి ఎక్కువగా నాచురల్ వాటిని ఇష్టపడుతూ ఉంటుంది.అప్పుడప్పుడు ప్రకృతి అందాన్ని కూడా ఆస్వాదిస్తూ పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Image
తాజాగా కొన్ని ఫోటోలని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. ఫారెస్ట్ లో తన స్నేహితులతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తూ కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది.ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. బ్లాక్ కలర్ స్లిమ్ సూట్ లో చిన్న కొలను దగ్గర ఈ ముద్దుగుమ్మ జలకలాడుతూ కనిపిస్తున్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా ఇందులో థైస్ అందాలను చూపిస్తూ కుర్రకారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.