బాక్సాఫీస్‌కు సరికొత్త బెంచ్ మార్క్‌ సెట్ చేసిన వెంకీ మామ.. సంక్రాంతికి వేస్తున్నాం ఆల్ టైం రికార్డ్..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ లేటెస్ట్‌గా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇప్ప‌టికే బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ రేర్ రికార్డులను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. తాజాగా బాక్స్ ఆఫీస్‌కు సరికొత్త బెంజ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే రూ.303 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను […]

బుక్ మై షోలో సంక్రాంతికి వస్తున్నాం సెన్సేషనల్ రికార్డ్ .. వెంకీ మామ అదుర్స్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం .. సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది .. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తీసుకువచ్చారు .. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఇప్పటికి క్యూ కూడుతున్నారు .. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర […]

దుమ్ము రేపుతున్న వెంకీ మామ.. సంక్రాంతి మూవీ 3 రోజులో ఎన్ని కోట్లంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. యంగ్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడది సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగాను దుమ్ము దులుపుతుంది. అలా మొదటి రోజే ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచిన వెంకీ మామ.. రెండో రోజు కూడా ఇంచుమించు అదే […]

అక్కినేని కోడలుగా మహేష్ హీరోయిన్.. అసలు నిజం ఇదే..!

చిత్ర పరిశ్రమలో నటించే స్టార్ హీరో , హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. ఇప్పటికే స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా రాణించిన వారు ఎందరో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉంటున్నారు. మరి కొందరు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్టార్ జంటల పేర్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా అక్కినేని కుటుంబం సోషల్ మీడియాలో హాట్‌ […]

సింపుల్ చీర కట్టులో అందాలను ఆరబోసిన మీనాక్షి చౌదరి.. ఆకట్టుకుంటున్న ఫొటోస్..!

టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న మీనాక్షి చౌదరి గురించి మనందరికీ తెలిసిందే .ఈమె టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరికి మిక్స్డ్ టాక్ అందింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది మీనాక్షి చౌదరి.ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లెటెస్ట్ క్రష్ గా మారిపోయింది. ఇక‌ వరస సినిమాలతో బిజీగా ఉంటున్న మీనాక్షి .. సోషల్ మీడియా వేదిక […]

విశ్వంభరలో మీనాక్షి చౌదరి.. ఎలాంటి పాత్రలో నటిస్తుందో తెలిస్తే నోరెళ‌బెడ‌తారు..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి గ‌త‌ కొంతకాలంగా ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇచ్చ‌ట‌ వాహనాలు నిలపరాదు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కు ఊహించిన రేంజ్ లో గుర్తింపు రాలేదు. కానీ నటనకు, లుక్స్ కి మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. దీంతో వెంటనే ఆమెకు రవితేజ ఖిలాడి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. కానీ తర్వాత ఈమె […]

చిరునవ్వులు చిందిస్తూ అమ్మ ఒడిలో కనిపిస్తున్న ఈ బుజ్జి పాపని గుర్తుపట్టారా.. ఆమె సౌత్ లో బిజీ హీరోయిన్..?!

గత కొంతకాలంగా త్రో బ్యాక్ థీం తో సినీ సెలెబ్రిటీస్ చిన్నప్పటి పిక్స్‌ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ బుజ్జి పాప ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో తన అదృష్టాన్ని […]

మహేష్ ర్యాంపేజ్ షురూ.. అదరగొడుతున్న ‘ గుంటూరు కారం ‘ అడ్వ‌న్స్‌ బుకింగ్..

మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ప్రేక్షకులంతా ఎంత ఆసక్తిగా చూస్తున్నారు. గుంటూరు కారం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయిపోయాయి. ఇక ఈ అడ్వాన్స్ బుకింగ్స్ […]

గుంటూరు కారంలో ఆ హీరోయిన్ ఫిక్స్.. స్వయంగా వెల్లడించిన నటి..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా రోజులైనప్పటికీ సగం కూడా పూర్తి కాలేదు. ఇక గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీలను హీరోయిన్స్ గా తీసుకోగా, పూజ హెగ్డే సినిమా […]