యాంకర్ ఝాన్సీ తన భర్త నుండి విడిపోవడానికి కారణం అదేనా..?

తెలుగు బుల్లి తెర పై ఒకప్పుడు యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది యాంకర్ ఝాన్సీ.. ఈమె పలు చిత్రాలలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది.ఇప్పటికీ అడపా దడపా సినిమాలలో చేస్తూ తన నటనతో కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. గతంలో నటుడు సునీల్ , ఝాన్సీ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్వించేవి.. ఝాన్సీ భర్త పేరు జోగి నాయుడు.. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఝాన్సీ జోగి నాయుడు విడిపోవడం జరిగింది. వీరి జీవితంలో విడాకులు తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Jhansi (Anchor) - StarsUnfolded

జోగి నాయుడు మాట్లాడుతూ 9 సంవత్సరాల పాటు నేను ఝాన్సీ చాలా సంతోషంగా ఉన్నాము ఆ తర్వాత గోడవలు జరగడంతో విడిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మొదట యాడ్ ఫిలిం ద్వారా ఝాన్సీ పరిచయం ఏర్పడిందని తెలిపారు జోగినాయుడు. తన కూతురు కోసం ఝాన్సీ తో కలవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోయాయి..తన తమ్ముడిని బతికించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదని తెలిపారు జోగి నాయుడు.

Anchor Jhansi Family Husband Biography Parents children's Marriage Photos

ఏ విషయంలోనైనా కిందపడితే మళ్లీ పైకి రావడం సులువు కాదని కూడా తెలిపారు. ఏడు రోజులు కూతురు కోసం ఎదురు చూస్తే గంటసేపు నా కూతురు నాతో ఉండేదని.. ఆ తర్వాత తనను విడిచి వెళ్లాలంటే
.తన కూతురు ఏడుస్తూ ఇంటికి వెళ్ళలేదని జోగినాయుడు చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం విన్న అభిమానులు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి సమస్యలు ఉన్న పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కలవడమే ముఖ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జోగి నాయుడు కూడా పలు చిత్రాలలో కమెడియన్ గా కూడా నటిస్తున్నారు. జోగి నాయుడు చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.