“ఛీ ఛీ.. వాళ్లతో నన్ను పోల్చద్దు”..సమంత మాటలకు అర్ధం అదేనా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె భారీ అంచనాలు పెట్టుకొని నటించిన శాకుంతలం సినిమా ఫ్లాప్ అయింది . ఈ క్రమంలోనే ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేశారు . అయినా అలాంటి కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోని సమంత తన నెక్స్ట్ సినిమా షూట్స్ లో బిజీబిజీగా పాల్గొంటుంది. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె నటిస్తున్న వెబ్ సిరిస్ సిటాడిల్ కు సంబంధించి కొన్ని పిక్స్ షేర్ చేసుకుంది .

ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాతో సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చుటించిన సమంత ని అభిమాని ఓ ప్రశ్న వేశారు. “సిటాడెల్ సిరిస్ ఆల్రెడీ గ్లోబల్ స్థాయిలో రిలీజ్ అయింది . టాక్ కూడా తావరేజ్ గా ఉంది . మీరు కూడా అదే కంటెంట్ లో సిటెడల్ 2 తీస్తున్నారా ..? అంటూ అడిగేసారు .

ఈ క్రమంలోనే సమంత “నో” అంటూ చెప్పుకొచ్చింది . అయితే సమంత ఇచ్చిన ఆన్సర్ కి రకరకాల పడార్థాలు తీస్తున్నారు కొందరు ఆకతాయిలు . అంటే సిటాడిల్లో ప్రియాంక చేసిన పాత్ర బాగోలేదా..? ఆ కంటెంట్ అంత వరస్టా..? అందుకే వాళ్ళతో నిన్ను పోల్చద్దు అంటూ నువ్వు పరోక్షకంగా కామెంట్ చేస్తున్నావా ..? అంటూ కావాలని ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ రకంగా సమంత ను మరోసారి సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలో ఆడేసుకుంటున్నారు. ఏది ఏమైనా సైలెంట్ గా ఉన్నా కూడా సమంతను కెలికి మరి ట్రోల్ చేస్తూ ఉండడం దారుణం అనే చెప్పాలి..!!

 

Share post:

Latest