కొత్త సినిమాలకి అలాంటి కండీషన్స్ పెడుతున్న సమంత.. ముందు జాగ్రత్తలు బాగానే తీసుకుంటుందే..!!

హీరోయిన్ సమంత తన సినిమాలకు కొత్త కండిషన్స్ పెడుతుందా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత పేరు ఎలా మారుమ్రోగి పోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒకప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్కి గురైన సమంత ఆ ట్రోలింగ్ నుంచి బయటపడడానికి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్ళకి అందాల విందును వడ్డిస్తూ వచ్చింది . రీసెంట్ గా హీరోయిన్ సమంత ఆమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొని […]

ఫ్యాన్స్ కి మరో బిగ్ గుడ్ న్యూస్..తండ్రి కాబోతున్న సమంత జాన్ జిగిడి హీరో..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ ధావన్ అభిమానులకు చెప్పిన గుడ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కు నిద్ర పట్టడం లేదు . వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ కి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చేసింది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో వరుణ్ ధావన్ తండ్రి కాబోతున్నాడు ఆయన వైఫ్ ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరిగింది . కానీ వరుణ్ ధావన్ మాత్రం ఎప్పుడు ఆ విషయాన్ని […]

సమంత ఈజ్ బ్యాక్.. ఇక ఒక్కోక్కడి పులుసు కారిపోవాల్సిందే..పోస్ట్ వైరల్..!

ఎట్టకేలకు సమంత మళ్లీ తన వర్క్ పనులను ప్రారంభించింది . హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే . అప్పటినుంచి ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . ఆమె లాస్ట్ గా నటించిన సినిమా ఖుషి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సమంత తెరపై కనిపించలేదు . సుదీర్ఘంగా బ్రేక్ తీసుకొని తన ఆరోగ్యం కుదుటపడే వరకు సినిమాలు చేయకూడదు అంటూ డిసైడ్ అయింది […]

వార్నీ.. అరుదైన వ్యాధి క‌బ‌లించినా బెద‌ర‌ని స‌మంత‌కు అదంటే అంత భ‌య‌మా..?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ఎంత ధైర్య‌వంతురాలో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. కెరీర్ ప‌రంగా ఈమె సూప‌ర్ స‌క్సెస్ అయింది. కానీ, వ్య‌క్తిగ‌త జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంది. నాగ‌చైత‌న్య‌తో వైవాహిక జీవితం నాలుగేళ్ల‌కే చెడింది. అయినాస‌రే స‌మంత కృంగిపోలేదు. ఈలోపే మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి క‌బ‌లించినా.. స‌మంత బెద‌ర‌లేదు. అలాంటి స‌మంత లిఫ్ట్ కు భ‌య‌ప‌డుతుంద‌ని మీకు తెలుసా..? విన‌డానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. తాజాగా ఈ విష‌యాన్ని స‌మంత స్వ‌యంగా […]

సమంత కు మిగతా హీరోయిన్స్ కు మధ్య ఉన్న తేడా ఇదే.. అందుకే లైఫ్ ఇలా తగలాడిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ మయోసైటీస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళిపోతుంది. ఈ క్రమంలోని లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆమె లేటెస్ట్ గా నటించిన ఖుషి , సిటాడిల్ షూటింగ్స్ సైతం కంప్లీట్ చేసుకుంది . ఈ క్రమంలోని సమంతకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . నిజానికి సమంత ఆల్రెడీ వేరే రెండు సినిమాలకు కమిటీ అయిందట. కానీ మయోసైటీస్ వ్యాధి ఎక్కువగా […]

స్టార్ హీరో ద‌గ్గ‌ర రూ. 25 కోట్లు అప్పు.. చెంప చెల్లుమ‌నేలా స‌మాధానం ఇచ్చిన స‌మంత‌!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత గురించి ఓ న్యూస్ గ‌త నాలుగు రోజుల నుంచి తెగ వైర‌ల్ అవుతోంది. స‌మంత ఓ స్టార్ హీరో ద‌గ్గ‌ర రూ. 25 కోట్లు ఆప్పు చేసింద‌ని నెట్టింట తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. గత ఏడాది స‌మంత మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన ప‌డింది. ఈ వ్యాధి కార‌ణంగా కొద్ది రోజుల పాటు ఇంట్లోనే చికిత్స తీసుకుని మళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చింది. ఓవైపు ఖుషి సినిమా.. మ‌రోవైపు బాలీవుడ్ […]

స‌మంత‌కు అరుదైన గౌర‌వం.. త్వ‌ర‌లోనే అమెరికాకు పయనం!

స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల సినిమాల‌కు బ్రేక్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ బ్యూటీ కొన్ని నెల‌లు విశ్రాంతి తీసుకోవాల‌ని డిసైడ్ అయింది. ఈ నేప‌థ్యంలోనే చేతిలో ఉన్న ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్ ల‌ను కంప్లీట్ చేసి ప్యాక‌ప్ చెప్పేసింది. ప్ర‌స్తుతం ఆమె వెకేష‌న్ లో ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఫిజిక‌ల్‌గా మ‌రియు మెంట‌ల్ గా స్ట్రోంగ్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా స‌మంత‌కు […]

ఫ్రెండ్ తో కలిసి క్రేజీ డ్యాన్స్ చేసిన సమంత.. వీడియో వైరల్..

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మయా చేసావే’ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది . ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించు అభిమానులను అల్లరించింది. తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ని […]

వెకేష‌న్ లో స‌మంత సాహ‌సం.. అర్ధనగ్నంగా ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె ఈ అమ్మ‌డు ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్ ల‌ను పూర్తి చేసింది. మ‌యోసైటిస్ నుంచి కాస్త కోలుకున్న వెంట‌నే ఈ రెండు ప్రాజెక్ట్ ల‌ను ఒకేసారి పూర్తి చేసే ప‌నిలో ప‌డింది. రెస్ట్ లేకుండా షూటింగ్స్ పాల్గోవ‌డం వ‌ల్ల మ‌ళ్లీ అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దాంతో ఈ రెండిటిని చ‌క‌చ‌కా ఫినిష్ చేసి.. లాంగ్ బ్రేక్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. త్వ‌ర‌లోనే బెస్ట్ ట్రీట్‌మెంట్ కోసం […]