కొత్త సినిమాలకి అలాంటి కండీషన్స్ పెడుతున్న సమంత.. ముందు జాగ్రత్తలు బాగానే తీసుకుంటుందే..!!

హీరోయిన్ సమంత తన సినిమాలకు కొత్త కండిషన్స్ పెడుతుందా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత పేరు ఎలా మారుమ్రోగి పోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒకప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్కి గురైన సమంత ఆ ట్రోలింగ్ నుంచి బయటపడడానికి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్ళకి అందాల విందును వడ్డిస్తూ వచ్చింది .

రీసెంట్ గా హీరోయిన్ సమంత ఆమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొని ఎలాంటి బట్టలు ధరించిందో మనం చూసాం. బ్రా కూడా వేసుకోకుండా ఎలా అందాలను టోటల్గా ఎక్స్పోజ్ చేసిందో మనం చూశాం. అలాంటి సమంత ఇప్పుడు సినిమాల్లో నటించడానికి హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతుందట . సిటాడిల్ లో నటించిన అందుకు 10 కోట్లు పుచ్చుకుంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అంతేకాదు బాలీవుడ్ లో తాజాగా క్రేజీ ప్రాజెక్టును ఓకే చేసిందట . దానికి కూడా ఇంచుమించు ఐదు కోట్లు రెమ్యూనరేషన్ పుచ్చుకొనిందట .

దీంతో సమంత ఫ్యూచర్ మీద ఆశతోనే ప్రెసెంట్ ఇలాంటి కండిషన్స్ పెడుతుంది అని .. ఫ్యూచర్లో ఆమెకు అవకాశాలు రాకపోయినా చేతిలో డబ్బులు ఉండాలి అన్న కారణంతోనే ఈ విధంగా చేస్తుంది అంటున్నారు జనాలు. మొత్తానికి సమంత ముందు జాగ్రత్త నిర్ణయాలు బాగానే తీసుకుంటూ ఉన్న అసలు ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ మేకర్స్ కూడా ఇస్తూ ఉండడం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. నిజానికి సమంత క్రేజ్ బాగానే ఉన్నా.. అందం పరంగా ఆమెను మించిపోయే.. రేంజ్ లో ఉండే బ్యూటీస్ కూడా ఇండస్ట్రీలో ఉన్నారు . మరి బాలీవుడ్ వాళ్లకు మాత్రం సమంత అందాలు ఎందుకు అంత నచ్చుతున్నాయో వాళ్లకే తెలియాలి..???