సితార తో ఆ సినిమా పోస్టర్ ని రీ క్రియేట్ చేసిన మహేశ్ బాబు.. ఎంత బాగుందో చూడండి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో మనకు తెలిసిందే . చిన్నతనం నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో తన నాన్నని మించిపోతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ హ్యాపీ డే సందర్భంగా తాను హ్యాపీగా ఉన్న మూమెంట్ సంబంధించిన పిక్చర్స్ షేర్ చేసుకుంది.

సితార ఈ ఫొటోస్ లో వాళ్ళ అమ్మతో ఉన్న పిక్చర్స్ తో పాటు.. వాళ్ళ అన్నతో ..వాళ్ల నాన్నతో దిగిన సరదా పిక్చర్ ను షేర్ చేసుకుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆ పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా మహేష్ బాబు – సితారా ను హగ్ చేసుకున్న పిక్చర్ చూసిన అభిమానులు ఇది కళావతి సాంగ్ లోని ఓ పోస్టర్లా ఉంది అంటూ ట్రెండ్ చేస్తున్నారు .

ఆ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ప్రెసెంట్ మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . అంతేకాదు ఆయన రీసెంట్గా నటించిన గుంటూరు కారం సినిమా హ్యుజ్ ట్రోలింగ్ ఎదుర్కొంది . ఆ విషయాలను పెద్దగా పట్టించుకోని మహేష్ బాబు ఓ పక్క ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూనే మరో పక్క రాజమౌళి సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు . ఈ సినిమా కోసం పది కేజీల బరువు కూడా తగ్గాడట. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి క్రేజీ రికార్డ్స్ నెలకొల్పుతుందో..???