సమంత కు మిగతా హీరోయిన్స్ కు మధ్య ఉన్న తేడా ఇదే.. అందుకే లైఫ్ ఇలా తగలాడిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ మయోసైటీస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళిపోతుంది. ఈ క్రమంలోని లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆమె లేటెస్ట్ గా నటించిన ఖుషి , సిటాడిల్ షూటింగ్స్ సైతం కంప్లీట్ చేసుకుంది . ఈ క్రమంలోని సమంతకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

నిజానికి సమంత ఆల్రెడీ వేరే రెండు సినిమాలకు కమిటీ అయిందట. కానీ మయోసైటీస్ వ్యాధి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండడంతో ఆ సినిమాలకు బ్రేక్ చెప్పి మరి ఆమె అమెరికా వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఆ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ డబ్బులు కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసిందట . అంతేకాదు ఆమె కచ్చితంగా కోలుకున్నాక ఆ కాల్ షీట్స్ వాళ్ళకి మళ్ళీ ఇస్తాను అంటూ ప్రామిస్ చేసిందట .

అదే మిగతా హీరోయిన్స్ అయితే అలా చేయరు. డబ్బులు తీసేసుకొని కాల్ షీట్స్ ఎప్పుడు ఒకసారి ఇస్తాము అంటూ హ్యాండ్ ఇస్తారు . కానీ హీరోయిన్ సమంత అలాంటిది కాదు అందుకే సమంత డబ్బులు వెనక్కి ఇచ్చేసింది అంటూ సామ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు మరి కొంతమంది సమంతకు ఉన్న అతి మంచితనమే తన కొంప ముంచేస్తుందని ..అందుకే ఆమె లైఫ్ ఇలా ఎట్టు కాకుండా సింగిల్ గా తగలాడింది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో సమంత చేసిన మంచి పనిని సైతం కొందరు నెగిటివ్ కోణంలో చూస్తున్నారు..!!