ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ నటి యాంకర్ అనసూయ మధ్య గత కొద్ది రోజులుగా పలు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా సమయంలో మొదలైన ఈ గొడవ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.. వీలు చిక్కినప్పుడల్లా అనసూయ, విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియాలో చేసిన కామెంట్ తెగ వైరల్ గా మారుతున్నాయి. అనసూయ ఇప్పటికే […]