ఎంద‌రో మోసం చేశారు.. ఆ మాట‌ల‌తో వేధించారు.. యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్‌!

స్టార్ యాంక‌ర్ గా, న‌టిగా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తుంపు సంపాదించుకున్న ఝాన్సీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ప‌రంగా ఝాన్సీ సూప‌ర్ స‌క్సెస్ అయింది. కానీ, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం ఫెయిల్ అయింది. జోగి బ్రదర్స్ లో ఒకరైన ఎల్.జోగినాయుడును ఆమె వివాహం చేసుకుంది. ఈ దంప‌తుల‌కు ఒక కూతురు పుట్టింది. అయితే పాప పుట్టిన కొద్ది రోజుల‌కే వ్య‌క్తిగ‌త విభేదాల కార‌ణంగా భ‌ర్త నుంచి ఝాన్సీ విడాకులు తీసుకుంది. చిన్న వయసులోనే […]

బ్లాక్ డ్రెస్ లో జాన్వీ హాట్ ఫోజులు.. పొర‌పాటున డ్రెస్ కాస్త కింద‌కు జారిందో పరువాల జాత‌రే!

శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల ద్వారా కంటే స్కిన్ షో ద్వారానే జాన్వీ ఎక్కువ పాపులర్ అయ్యింది అనడంలో సందేహం లేదు. తరచూ హాట్ హాట్ ఫోటోషూట్లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా మరోసారి బ్లాక్ డ్రెస్ లో […]

చైతుతో డేటింగ్ అంటూ వార్త‌లు.. ఒక్కొక్క‌రికీ ఇచ్చిప‌డేసిన శోభిత‌!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందంటూ ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరిస్తూ చైతు, శోభిత క‌లిసి ఉన్న కొన్ని ఫోటోలు ఇప్ప‌టికే నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. మొన్న‌టికి మొన్న కూడా చైతు, శోభిత లండన్ లోని ఒక ప్ర‌ముఖ రెస్టారెంట్ లో డిన్న‌ర్ చేసిన‌ట్లు ఉన్న‌ ఓ పిక్ తెగ వైర‌ల్ అయింది. దీంతో చైతు, శోభిత […]

దసరా సినిమాతో హీరో నానికి భారీ నష్టం.. ఎంతంటే..?

నాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా నాని కెరియర్ లోని మొదటిసారి రూ.100 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒకేసారి రెండు వారాలలోని రూ.112 కొట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దసరా సినిమా విడుదలైన సమయంలోనే మిక్స్డ్ టాకు వచ్చినప్పటికీ ప్రమోషన్స్ తో బాగా ఆకట్టుకోగలిగింది. తాజాగా […]

హీరోయిన్ రకుల్ నటీనటులపై షాకింగ్ కామెంట్స్..!!

ఇటీవల కాలంలో ఎ ఇండస్ట్రీలోనైనా ఎక్కువగా పురుషాధిక్యత గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యూనరేషన్ విషయంలో చాలా తక్కువగా ఇస్తున్నారని కొంతమంది నటి మనుల పైన చాలా చిన్నచూపు చూస్తున్నారు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో కూడా మేల్ డామినేషన్ పై నిరంతరం ఎప్పుడు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. మన స్టార్ హీరోలు ప్రస్తుతం రూ .100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే […]

అటు నిర్మాతలకు ఇటు ప్రభాస్ కు హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్.. ఏమైందంటే..?

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఈయన ఇక అప్పటినుంచి అన్ని పాన్ ఇండియా చిత్రాలే చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఇకపోతే ఈయనతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు.. భారీ బడ్జెట్ తో […]

`ఉగ్రం` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 6 కోట్లకు అల్ల‌రోడు ఎంత రాబ‌ట్టాడు?

టాలీవుడ్ హీరో అల్ల‌రి న‌రేష్, డైరెక్ట‌ర్ విజయ్ కనకమేడల కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న రెండో చిత్రం `ఉగ్రం`. ఇందులో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మిర్నా మీనన్ హీరోయిన్ గా న‌టించింది. షైన్ స్క్రీన్ బ్యానర్ బ్యాన‌ర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, బేబీ ఊహ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల మే 5న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో విఫ‌లం […]

చైతూ నా `బంగార్రాజు`.. స్టేజ్‌పైనే త‌న ప్రేమ‌ను రివీల్ చేసి ట్విస్ట్ ఇచ్చిన‌ కృతి శెట్టి!

యంగ్ బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. `బంగార్రాజు` వంటి సూపర్ హిట్ అనంతరం అక్కినేని నాగచైతన్యతో కృతి శెట్టి నటించిన రెండో సినిమా ఇది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న‌ తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం `కస్టడీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కృతి శెట్టిన చేసిన కామెంట్స్ […]

ఫ‌స్ట్ కిస్ ఆమెకే ఇచ్చా.. అది న‌చ్చితేనే ఏ అమ్మాయినైనా ప్రేమిస్తా.. చైతూ బోల్డ్ కామెంట్స్‌!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్‌ స్వామి విలన్ గా చేశాడు. శరత్‌కుమార్, ప్రియ‌మ‌ణి, సంపత్ రాజ్‌ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. అన్ని కార్యక్రమాల‌ను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం మే 12న తెలుగు తమిళ భాషల్లో అట్టహాసం గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చైతూ […]