పూజా హెగ్డేనా మ‌జాకా.. వ‌రుస ఫ్లాపుల్లోనూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే ఖాతాలో సరైన హిట్ పడి ఏడాదిన్నర అవుతోంది. ముఖ్యంగా గత ఏడది ఈ అమ్మడుకు అస్సలు కలిసి రాలేదు. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ ఏడాది `కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌` మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం సైతం ప్రేక్షకుల‌ను మెప్పించడంలో […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మెహ్రీన్ మాజీ ప్రియుడు.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకే!

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ మాజీ ప్రియుడు, హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ భిష్ణోయ్ మనవడు భవ్య భిష్ణోయ్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. భ‌వ్య భిష్ణోయ్‌, మెహ్రీన్ గ‌తంలో డీప్ గా ల‌వ్ చేసుకున్నారు. వీరి ప్రేమ‌ను పెద్ద‌లు అంగీక‌రించ‌డంతో.. మెహ్రీన్‌, భ‌వ్య భిష్ణోయ్ ఘ‌నంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.   ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే బ్రేక‌ప్ చెప్పుకున్నారు. భవ్య భిష్ణోయ్ తో నిశ్చితార్థాన్ని ర‌ద్దు చేసుకున్న‌ట్లు మెహ్రీన్ రెండేళ్ల క్రితం […]

నవ్య స్వామి తో రిలేషన్షిప్ పై మొదటి సారి క్లారిటీ ఇచ్చిన రవికృష్ణ..!!

తెలుగు బుల్లితెరపై నటుడు రవికృష్ణ నటి నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ పలు సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. సోషల్ మీడియాలో కూడా ఈ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇద్దరు కలిసి పలు సీరియల్స్ లో నటించడం వల్ల వీరిది హిట్ పెయిర్ గా పేరుపొందింది. ఇక నవ్య స్వామి ,రవికృష్ణ ఇద్దరు కూడా వేరు వేరు సీజన్లో బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడం ఈ […]

అందరినీ నవ్వించే శాంతి స్వరూప్ జీవితంలో ఇంతటి విషాదాలా..!!

జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లు మంచి పాపులారిటీ సంపాదించారు అలాంటి వారిలో శాంతి స్వరూప్ కూడా ఒకరు. లేడీ కమెడియన్ గెటప్పులో అదరగొట్టేస్తూ ఉంటారు శాంతి స్వరూప్.. ముఖ్యంగా వీరి కామెడీ టైమింగ్ కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారని కూడా చెప్పవచ్చు.. మదర్స్ డే సందర్భంగా ఒక ఈవెంట్ ఈనెల 14వ తేదీన ప్రసారం కాబోతోంది. ఈ ఎపిసోడ్ కు రాశి స్పెషల్ గెస్ట్ గా హాజరు కావడం జరిగింది. ఈ ప్రమోలు మానసి విష్ణు ప్రియ […]

ఐశ్వర్యరాయ్ ఎన్ని కోట్లకు అధిపతి రాలో తెలుసా..?

ఇండియన్ ఫిలిం యాక్టర్ ఐశ్వర్యరాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నార్త్ టు సౌత్ అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్ ఇప్పుడు సినిమాలను పూర్తిగా తగ్గించేసింది కేవలం తన పాత్రకు తగ్గ ఉండే పాత్ర గల సినిమాలలో నటిస్తూ వస్తోంది. చివరిగా ఈమె […]

కమెడీయన్ పృధ్విరాజ్.. పొలిటికల్ ఎంట్రీ కుటుంబానికి ఇష్టం లేదా..?

టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన పృథ్విరాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ మధ్యకాలంలో తక్కువగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం చాలా యాక్టివ్ గా ఉన్నారు. గతంలో వైసిపి నుంచి పదవి పొందిన పృథ్విరాజ్ కొన్ని కారణాలవల్ల ఆ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. పృథ్వీరాజ్ కూతురు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఒక సినిమాలో నటిస్తోంది. ఇందులో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది […]

పుష్ప -2 లో స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా విడుదలై పాన్ ఇండియా లేవల్లో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప-2 చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించాయి ముఖ్యంగా ఇందులో ఐటెం సాంగ్ కు సమంత డాన్స్ వేయడంతో […]

నిర్మాత‌ల‌పై నిప్పులు చెరిగిన ర‌కుల్‌.. ఇదేం న్యాయమంటూ తీవ్ర ఆగ్రహం!

సాధారణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోల తో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. కానీ హీరోయిన్లకు కనీసం రూ. 10 కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఆలోచిస్తారు. అస‌లు సౌత్ లో ప‌ది కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు ఒక్కరూ లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై కొందరు అగ్రతార‌లు […]

స‌మంత‌లో నాగ‌చైత‌న్య‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చే ఏకైక క్వాలిటీ ఏంటో తెలుసా?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలో `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తే.. అర‌వింద్‌ స్వామి విలన్ గా చేశాడు. మే 12న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు. నాగచైతన్య కూడా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ త‌న‌ సినిమాపై మంచి హైప్‌ పెంచుతున్నాడు. […]