బ్లాక్ డ్రెస్ లో జాన్వీ హాట్ ఫోజులు.. పొర‌పాటున డ్రెస్ కాస్త కింద‌కు జారిందో పరువాల జాత‌రే!

శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల ద్వారా కంటే స్కిన్ షో ద్వారానే జాన్వీ ఎక్కువ పాపులర్ అయ్యింది అనడంలో సందేహం లేదు.

తరచూ హాట్ హాట్ ఫోటోషూట్లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

తాజాగా మరోసారి బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చి నెట్టింట‌ మంటలు రేపింది. టైట్ డ్రెస్ లో ఎగసిపడే జాన్వీ పర్వాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

ప్రస్తుతం జాన్వీ ఫోటోలు నెట్టింట తెగ‌ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజ‌న్లు జాన్వీ డ్రెస్ కాస్త కిందకు జారిందంటే పరువాల వ‌ర‌దే అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ `ఎన్టీఆర్ 30`లో జాన్వీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇదే జాన్వీ తొలి సౌత్ ఫిల్మ్‌. అలాగే ఈ మూవీ తో పాటు బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులకు జాన్వీ సైన్ చేసింది.

Share post:

Latest