అవార్డు ఈవెంట్లో తన సోయగాలతో టెంట్ చేస్తున్న శ్రియ..!!

తెలుగు ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ శ్రియ శరన్.. అయితే ఇమే వివాహమైన తర్వాత తన అంద చందాలతో గ్లామర్ను వలకబోయడం మొదలుపెట్టింది. ఇక అప్పటినుంచి శ్రీయ ఎక్కడ ఉంటే అటువైపుగా అక్కడున్న వారందరి కళ్ళు వెళ్లాల్సిందే అన్నట్లుగా చూపిస్తూ ఉంటుంది. శ్రీయ 40 ఏళ్లు వచ్చినప్పటికీ కూడా తన గ్లామర్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. ఇటీవల తన భర్త ఆన్డ్రుతో కలిసి ముంబైలో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. బాలీవుడ్ తో సహా సౌత్ లో పలు భాషలలో నటిస్తోంది శ్రీయ.

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగానే నెట్టుకొస్తోందని చెప్పవచ్చు. RRR సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత వరుస పెట్టి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన ఒక ప్రైవేటు అవార్డు ఈవెంట్లో శ్రీయ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. శ్రియ వేసుకున్న దుస్తులు చూస్తే ఈమె వివాహమైన కూడా ఏమాత్రం గ్లామర్ విషయంలో తగ్గలేదని చెప్పవచ్చు . శ్రియలో వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతోందని తరగడం లేదంటూ పలువురు అభిమానులు ఈ ఫోటోలు చూశాక కామెంట్లు చేస్తున్నారు.

Mumbai: Indian Actress Shriya Saran at HT's India's Most Stylish Awards 2023
ఈ స్టైల్ లో ఐకాన్ అవార్డులలో శ్రీయ అక్కడ ఆకర్షణీయంగా మారింది. బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ దుస్తులలో శ్రియ అందచందాలు ఎలివేషన్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. శ్రియ ఎలాంటి పని చేసిన కూడా చాలా సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతం శ్రియ కబ్జా అనే సినిమాలో సీక్వెల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కబ్జా మొదటి భాగాన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Share post:

Latest