టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచింద్, ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `రామాబాణం`. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, ఖుష్బూ, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ అయింది. కానీ, అంచనాలను అందుకోలేకపోయింది. టాక్ అనుకూలంగా లేకపోవడంతో […]
Tag: hilight
హీరోల జీవితాలతో ఆడుకుంటున్న డింపుల్.. ఇప్పటికే అంత మంది బలయ్యారా?
సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ కు కొదవే లేదు. కోట్లలో ముడిపడిన బిజినెస్ కావడంలో దర్శకనిర్మాలతో పాటు హీరోలు కూడా సెంటిమెంట్స్ను ఫాలో అవుతుంటారు. హిట్ ఫార్ములా, కాంబినేషన్స్, టైటిల్స్, హీరోయిన్స్ ఇలా పలు విషయాల్లో సెంటిమెంట్స్ గట్టిగా నమ్ముతారు. వాటిని బ్రేక్ చేసి రిస్క్లు తీసుకోవడానికి ఇష్టపడరు. అలాగే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకునే హీరోయిన్లకే ఆఫర్లు క్యూ కడతాయి. పొరపాటును మూడు, నాలుగు ఫ్లాపులు వరసగా పడ్డాయి అంటే ఐరన్ లెగ్ […]
అదరగొట్టేస్తున్న సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన టీజర్..!!
టాలీవుడ్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నా వరుస ప్లాపులే చుట్టు ముడుతున్నాయి. దీంతో ఈ హీరో పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో మరొకసారి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. సందీప్ కిషన్ హిట్ కొట్టి దాదాపుగా కొన్ని సంవత్సరాలు పైనే అవుతోంది.. ఎలాంటి సినిమా చేసినా..ఎన్ని ప్రయోగాలు చేసినా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఈ రోజున సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా తన సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ […]
బాక్సాఫీస్ వద్ద జోరు పెంచిన అల్లరోడు.. `ఉగ్రం` 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే!
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ తాజాగా `ఉగ్రం` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ మిర్నా మీనన్ హీరోయిన్ గా నటిస్తే.. ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, బేబీ ఊహ తదితరులు కీలక పాత్రలను పోషించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మే 5న విడుదలైన ఈ […]
ఖాళీ టైమ్ దొరికితే అదే పని.. వామ్మో రెజీనా ఇంత రొమాంటిక్కా?
రెజీనా కాసాండ్రా.. కెరీర్ ఆరంభంలో ఈ బ్యూటీ దూకుడు చూసి టాలీవుడ్లో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరుతుందని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు. ఆకట్టుకునే అందం, అంతకు మించిన నటనా ప్రతిభ ఉన్నాసరే రెజీనాకు ఆఫర్లు అంతంత మాత్రంగానే మారాయి. అడపా తడపా సినిమాలు, వెబ్ సిరీస్ లతో కెరీర్ ను నెట్టుకొస్తోంది. ప్రస్తుతం ‘జాన్బాజ్ హిందుస్థాన్ కే’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో రెజీనా బిజీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ లో […]
అవకాశాల కోసం ఇంతగా దిగజారిపోతున్న సంయుక్త..!!
సినిమా అవకాశాల కోసం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలని పలువురు హీరోయిన్స్ సైతం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తే హద్దులు చెరిపేస్తూ ఉన్నారు. చాలా మంది బికినీ వీడియోలను కూడా చూపించుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.తాజాగా నటి సంయుక్త హెగ్డే పరిస్థితి కూడా ఇలాగే కొనసాగుతోంది. శాండిల్ వుడ్ ముద్దుగుమ్మ అయినప్పటికీ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ్ భాషలలో పలు చిత్రాలలో చేసిన ఈ ముద్దుగుమ్మ ఆఫర్ల కోసం చాలా […]
ఆఫర్ల కోసం రష్మిక బరితెగింపు.. అన్నీ ఉప్పి చూపిస్తానందా?
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఒకటి. పుష్ప సినిమాతో ఈమె జాతకమే మారిపోయింది. ఈ సినిమా ద్వారా సౌత్ తో పాటు నార్త్ లోను పాపులర్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంది. అయితే సౌత్ లో నేషనల్ క్రష్ బాగానే సక్సెస్ అయింది. కానీ, నార్త్ లో మాత్రం సరైన హిట్ లేక సతమతం అవుతుంది. ఈమె నటించిన గుడ్ బై, మిషన్ […]
ఆ డైరెక్టర్ పరువు దారుణంగా తీసేసిన చైతు.. అంత కోపం ఎందుకో..?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. అటువంటి వ్యక్తి తాజాగా ఓ డైరెక్టర్ పరువును దారుణంగా తీసేశాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు గీతా గోవిందం, సర్కారు వారి పాట చిత్రాల ద్వారా తన మార్క్ చూపించిన పరుశురామ్. అసలు మ్యాటరేంటంటే నాగచైతన్య `థాంక్యూ` తర్వాత పరుశురామ్ తో సినిమా చేయాల్సి ఉంది. వీరి కాంబినేషన్ లో సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలుపెట్టుకున్నారు. కానీ, ఈ […]
తన కొడుకును పరిచయం చేసిన త్రిష.. పెళ్లి కాకుండానే పెద్ద షాకిచ్చిన చెన్నై బ్యూటీ!
చెన్నై బ్యూటీ త్రిష తన కొడుకును తాజాగా అందరికీ పరిచయం చేసింది. తనయుడితో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పెళ్లి కాకుండా త్రిషకు కొడుకు ఎక్కడ నుంచి వచ్చాడు అని అనుకుంటూ షాక్ అవుతున్నారా.. త్రిష పరిచయం చేసింది రియల్ కొడుకును కాదు రీల్ కొడుకును. ఇటీవల `పొన్నియిన్ సెల్వన్ 2` లో కుందువై పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న త్రిష.. ప్రస్తుతం తమిళంలో ‘ది రోడ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అరుణ్ […]









