అవకాశాల కోసం ఇంతగా దిగజారిపోతున్న సంయుక్త..!!

సినిమా అవకాశాల కోసం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలని పలువురు హీరోయిన్స్ సైతం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తే హద్దులు చెరిపేస్తూ ఉన్నారు. చాలా మంది బికినీ వీడియోలను కూడా చూపించుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.తాజాగా నటి సంయుక్త హెగ్డే పరిస్థితి కూడా ఇలాగే కొనసాగుతోంది. శాండిల్ వుడ్ ముద్దుగుమ్మ అయినప్పటికీ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ్ భాషలలో పలు చిత్రాలలో చేసిన ఈ ముద్దుగుమ్మ ఆఫర్ల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

0hh_0k (u/0hh_0k) - Reddit

గతంలో ఈమె నటించిన చిత్రాలు అన్ని సక్సెస్ అయిన సంయుక్తాకు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఏ ఒక్క సినిమా కూడా లేకపోవడంతో గ్లామర్ షో తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే విధంగా చూస్తోంది తాజాగా మరొక అడుగు ముందుకేసి ఏకంగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ డ్రెస్సులో ఒక వీడియోని షేర్ చేసింది.

సముద్రంలో నీళ్లపై తేలాడుతూ స్విమ్ చేస్తూ ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. సముద్రం చాలా లోతైనది ప్రమాదకరమైనది అయితే ప్రతి ఒక్కరు దానిలో మునగలేరు కానీ అలా మునిగి పోని వారు సరికొత్త ప్రపంచాన్ని అన్వేషిస్తారు అంటూ ఒక క్యాప్షన్ రాసుకొచ్చింది చివరికి దాని లోతు ఎంతో అర్థమవుతుంది దాని ప్రమాదం ఉత్సాహంగా మారుతుంది అంటూ సముద్రంలో స్విమ్మింగ్ చేస్తూ వీడియోకు క్యాప్షన్ రాసుకుంది సంయుక్త గౌడ్.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చూసిన నేటిజన్స్ ఇమెను ట్రోల్ చేస్తున్నారు. అవకాశాల కోసం ఇంతగా దిగజారి పోవాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde)

Share post:

Latest