అవకాశాల కోసం ఇంతగా దిగజారిపోతున్న సంయుక్త..!!

సినిమా అవకాశాల కోసం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలని పలువురు హీరోయిన్స్ సైతం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తే హద్దులు చెరిపేస్తూ ఉన్నారు. చాలా మంది బికినీ వీడియోలను కూడా చూపించుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.తాజాగా నటి సంయుక్త హెగ్డే పరిస్థితి కూడా ఇలాగే కొనసాగుతోంది. శాండిల్ వుడ్ ముద్దుగుమ్మ అయినప్పటికీ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ్ భాషలలో పలు చిత్రాలలో చేసిన ఈ ముద్దుగుమ్మ ఆఫర్ల కోసం చాలా […]