ఆఫ‌ర్ల కోసం ర‌ష్మిక బ‌రితెగింపు.. అన్నీ ఉప్పి చూపిస్తానందా?

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఒకటి. పుష్ప సినిమాతో ఈమె జాతకమే మారిపోయింది. ఈ సినిమా ద్వారా సౌత్ తో పాటు నార్త్ లోను పాపులర్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాల‌ను అందుకుంది. అయితే సౌత్ లో నేషనల్ క్ర‌ష్ బాగానే సక్సెస్ అయింది.

కానీ, నార్త్ లో మాత్రం సరైన హిట్‌ లేక సతమతం అవుతుంది. ఈమె నటించిన గుడ్ బై, మిష‌న్ మ‌జ్ను చిత్రాలు బాలీవుడ్ లో బోల్తా పడ్డాయి. దీంతో అక్క‌డ రష్మికకు ఆఫర్లు అంతంత మాత్రం గానే మారాయి. ఈ నేపథ్యంలోనే రష్మిక ఆఫర్ల కోసం అన్ని చూపించేందుకు సిద్ధమైందట. ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ మూవీలో బికినీ షో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తాజాగా ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

సౌత్ లో కాస్త స్కిన్ షో చేయ‌మంటేనే ర‌క‌ర‌కాల కండీష‌న్లు పెట్టిన ర‌ష్మిక‌.. బాలీవుడ్ మూవీలో ఏకంగా బికినీ వేసేందుకు ఓకే చెప్ప‌డం కొంద‌రు ఫ్యాన్స్ కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. దీంతో ఆఫర్ల కోసం అంతకు తెగించావా.. అన్నీ ఉప్పి చూపించడానికి ఒప్పుకున్నావా అంటూ ర‌ష్మిక‌ను ఛీ కొడుతున్నారు. మ‌రి నిజంగా ర‌ష్మిక బాలీవుడ్ లో బికినీలో క‌నిపించ‌నుందా.. లేక ఇది ఒక పుకారేనా అన్న‌ది తెలియాల్సి ఉంది.

Share post:

Latest