`క‌స్ట‌డీ`కి పెద్ద మైన‌స్‌లు ఇవే.. నాగ‌చైత‌న్యకి మ‌ళ్లీ నిరాశేనా?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `క‌స్ట‌డీ`. ఇందులో అర‌వింద్ స్వామి విల‌న్ గా నటించాడు. ప్రియమణి, శరత్ బాబు తదితరులు కీలకపాత్రల‌ను పోషించారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు అట్టహాసంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన సినీ ప్రియలు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ గురించి సాగే కథతో ఈ […]

హీరోయిన్స్ పై చైతు షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయి దాదాపుగా ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తోంది.. అయినా ఇప్పటికి వీరిద్దరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. తాజాగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మరొకసారి సమంతకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక వీరి వ్యక్తిగత జీవితం పెళ్లి విడాకుల వ్యవహారం గురించి మరొకసారి ఓపెన్ గా మాట్లాడారు చైతన్య.. తనకు సమంతకు డివర్స్ అయిపోయాయని ఇంకా ఎందుకు వాటి గురించి చర్చ నడుస్తోంది […]

మళ్లీ టాలీవుడ్ వైపు మక్కువ చూపుతున్న స్టార్ హీరోయిన్..!!

గతంలో మోడల్ గా పనిచేసిన హీరోయిన్ కృతి సనన్ సుకుమార్, మహేష్ కాంబినేషన్లో వచ్చిన నేనొక్కడినే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితము అయ్యింది.. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా సూపర్ క్రేజ్ ను అందుకుంది.ఆ తర్వాత నాగచైతన్యతో దోచేయ్ సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఈమెకు టాలీవుడ్ కలిసి రాలేదని బాలీవుడ్ లోని పలు సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా పేరుపొందింది. బాలీవుడ్ లో కూడా మొదట […]

ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణాలు తీసిందా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తెలుగు ప్రేక్షకులకు హృదయాలలో చెరిగిపోని నటనను ప్రదర్శించింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోని భారీ విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత పలు చిత్రాలలో నటించే అవకాశాలు వెలుపడ్డాయి. చిరంజీవి ,నాగార్జున ,మహేష్ బాబుz బాలకృష్ణ, రవితేజ, తరుణ్, ప్రభాస్ వంటి చిత్రాలలో కూడా నటించి అగ్ర […]

మొత్తం చూపిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. అందాలు చూస్తే షాక్..!!

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించడం కోసం గత కొంతకాలంగా సతమతమవుతోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. ఈ ముద్దుగుమ్మకి అందం, అభినయం ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. 2014లో మొదట తమిళ చిత్రం విరాట్టు సినిమాతో సౌత్-తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత 2015లో కంచె సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. తన మొదటి చిత్రంతోనే సౌత్ తరఫున మహిళల డబ్ల్యూ గా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. ఆరంభంలో అచ్చ తెలుగు అమ్మాయిగా ఆకట్టుకున్న […]

Review: కస్టడీ మూవీ రివ్యూ టాక్..!!

నాగచైతన్య చివరిగా నటించిన చిత్రం థాంక్యూ. ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూట కట్టుకుంది. దీంతో తన తదుపరిచిత్రం ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఆలోచనతో బైలింగ్వెల్ మూవీని చేశారు.ఆ చిత్రమే కస్టడీ.. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఈ రోజున విడుదల అయింది. డైరెక్టర్ వెంకటప్రభు ఈ సినిమాని యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు. ఇందులో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్గా కృతి శెట్టి నటించగా విలన్గా అరవింద స్వామి కీలకమైన […]

ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్ వచ్చేసిందోచ్.. ఫాన్స్ ఇక పూనకాలే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్ రానే వచ్చింది. వాస్తవానికి గబ్బర్ సింగ్ తర్వాత మరొకసారి పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈమధ్య కాలంలోనే షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం చిత్రీకరణ మాత్రం శరవేగంగా జరుపుకుంటుంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశారు చిత్రం యూనిట్. ఇప్పుడు […]

`ఆదిపురుష్‌`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. అస‌లు ట్విస్ట్ తెలిస్తే షాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీతగా న‌టించారు. అలాగే రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే చేశారు. జూన్‌ 16న ప్రపంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా విడుద‌లైన ట్రైల‌ర్ […]

అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇదే..!!

ఇండియన్ మాజీ ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం CSK టీంలో కీలకమైన ఆటగాడుగా పేరుపొందారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని విషయాన్ని తెలియజేయడం జరిగింది. అది కూడా వైసీపీలోకి చేరబోతున్నారని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది .ఇదంతా ఇలా ఉండగా తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్న సమయంలో క్రికెటర్ […]