ఒకప్పుడు హీరోయిన్స్ పలు సినిమాలలో నటించి అగ్ర హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నవారు చాలామందే ఉన్నారు.. అయితే ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలను తీసి ఆ తర్వాత కనుమరుగవుతున్నారు. అలాంటివారిలో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి కూడా ఒకరు.ఈ అమ్మడు 2014లో హమ్ తుమ్ అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. ఆ తరువాత సిమ్రాన్ పలు సినిమాల్లో నటించే ఆఫర్లను దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. సినిమాల పరంగా […]
Tag: hilight
చైతన్యతో విడాకులపై ప్రశ్నల వర్షం.. నిహారిక సమాధానం ఏంటంటే?
మెగా డాటర్, ప్రముఖ నటి నిహారిక కొణిదెల గత కొద్దిరోజుల నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నిహారిక వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడ్డాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి నిహారిక విడాకులు తీసుకునేందుకు సిద్ధమైందంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. 2020లో వీరిద్దరూ పెద్దలు సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని.. అవి పెరిగి పెరిగి […]
`కస్టడీ` ప్రమోషన్స్ లో చైతూ చేతికి ఉన్న ఆ వాచ్ ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నేడు `కస్టడీ` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే అరవింద్ స్వామి, శరత్ బాబు, ప్రియమణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా నేడు విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. అభిమానులు సినిమా బ్లాక్ బస్టర్ అంటుంటే.. సాధారణ సినీ ప్రియులు యావరేజ్ అంటున్నారు. ఇదిలా ఉంటే.. […]
నేనేంటో చూపిస్తానంటు సంచలన పోస్ట్ షేర్ చేసిన అనసూయ..!!
గత కొద్ది రోజులుగా హీరో విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య అనసూయ మధ్య ఒక పెద్ద వార్ జరుగుతోంది. ముఖ్యంగా అనసూయ పై విమర్శలు చేస్తూ ఉన్నారు కొంతమంది. వాటిపైన తాజాగా ఘాటు వాక్యాలు చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక సుదీర్ఘమైన సందేశాన్ని తెలియజేసింది అనసూయ.. తాజాగా అనసూయ షేర్ చేసిన పోస్ట్ విషయానికి వస్తే నువ్వు చేసిన తప్పు తెలుసుకునే వరకు నేను ఇలానే చేస్తూ ఉంటాను దీని వలన నేను మరింత వ్యతిరేకత […]
పవన్ కళ్యాణ్ పై రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!!
ఆంధ్రప్రదేశ్లోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాల వైపు చాలా బిజీగా ఉన్నారు. అభిమానులు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చూస్తూ ఉంటే..తాజాగా అభిమానులకు షాక్ ఇచ్చారనే విషయం తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హాట్ టాపిక్ గా మారేలా చేస్తోంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు సీఎం పదవిని డిమాండ్ చేసే అంత స్టామినా లేదంటు క్లారిటీ ఇచ్చారు. ఎవరేమన్న […]
బ్రేకప్ అవుతున్న జంటలపై అలాంటి కామెంట్లు చేసి షాక్ ఇచ్చిన దీపికా పదుకొనే..!
బాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రణవీర్ సింగ్ ను వివాహం చేసుకున్న ఈమె దాదాపు పది సంవత్సరాల తమ ప్రేమను ఈ జంట పదిలంగా దాచుకున్నారు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న సరే ఈ మధ్యకాలంలో పెళ్లయిన కొంతకాలానికి విడిపోతున్నారు ఎంతో మంది సెలబ్రిటీలు. కానీ అటు దీపిక ఇటు రణవీర్ మాత్రం తమ జీవితాన్ని చాలా లవబుల్ గా కంటిన్యూ చేస్తూ ఉండడం […]
వామ్మో.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోలను గుర్తుపట్టారా..!!
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోలకు సంబంధించి పలు రకాల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.. గతంలో రాముడు సీత ఇలా ఉండేవారు అంటూ కొన్ని ఆర్టిఫిషియల్ ఫోటోలు కూడా తెగ వైరల్ గా మారాయి. ఇక ఇటీవల జిమ్ములో కొసరత్తులు చేస్తున్న కొంతమంది ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. తాజాగా ఇండియన్ ఫిలిమ్స్ సెలబ్రిటీస్ ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం ఒక్కొక్కరు ఒక్కో విధంగా […]
కొంపముంచిన `రామబాణం`.. గోపీచంద్ సంచలన నిర్ణయం!
గత కొన్నేళ్ల నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్.. `రామబాణం`తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఎంతగానో ఆశపెట్టాడు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించారు. జగపతి బాబు, ఖుష్బూ, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అయితే మే 5న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. తొలి […]
జగ్గూభాయ్ హెల్త్ సీక్రెట్ లీక్.. రోజు ఏం తింటారో తెలిస్తే షాకే!
జగపతిబాబు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతిబాబు.. ప్రస్తుతం విలన్ గా దూసుకుపోతున్నాడు. అలాగే స్పెషల్ రోల్స్ లో కూడా నటిస్తూ.. ది మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్లలో ఒకరిగా నిలిచారు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న మన జగ్గూబాయ్.. ఆరు పదుల వయసులోనూ ఎంతో ఫిట్గా, హెల్తీగా కనిపిస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలోకి కూడా అడుగు పెట్టిన ఆయన.. […]









