ఆరోజు అలా చేశా..ఈరోజు ఇలా ఉన్న: కృతి సనన్..!!

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. టాలీవుడ్ కి కూడా సుపరిచితమే మొదట నేనొక్కడినే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన అది పురుష్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన […]

హీరోయిన్ శ్రియ భర్తతో విభేదాలు మొదలయ్యాయా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం, అభినయం తో ఎంతో మంది కుర్రకారులను ఆకట్టుకుంది హీరోయిన్ శ్రియ శరన్. ఎంతోమంది హీరోలతో నటించిన శ్రీయ అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అందుకే ఈ అమ్మడు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగిందని చెప్పవచ్చు. దాదాపుగా 30 ఏళ్లు దాటిన వాళ్లకు అవకాశాలు చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి.. కానీ శ్రియకు మాత్రం పలు అవకాశాలు తల చిత్రాలలో వస్తూనే ఉన్నాయి. ఇష్టం ఆనే సినిమాతో […]

హీరోతో ప్రేమాయణం పై రూమర్లకు చెక్ పెట్టిన.. ఐశ్వర్య లక్ష్మి..!!

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. మొదట ఈమె గాడ్సే అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఆ తర్వాత ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.. తమిళ్ డబ్బింగ్ గా తెరకెక్కించిన మట్టి కుస్తీ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది ఈ సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో […]

బేబీ బంప్ ఫుల్ ఫోటోలను షేర్ చేసిన ఇలియానా.. షాక్ లో ఫ్యాన్స్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇదే క్రేజీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా రాణించాలని పలు ప్రయత్నాలు చేసింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇటీవల కాలంలో ఇలియానా తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది అందుకు కారణం ఇమే త్వరలోనే తల్లి కాబోతోందనే విషయాన్ని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది. గత […]

ఎన్టీఆర్ తో నైనా సంతోష్ శోభన్ సక్సెస్ అయ్యేనా..?

యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం అన్ని మంచి శకునములే… ఈ చిత్రాన్ని డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ను జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ విడుదల చేశారంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని తారక్ అభిమానులు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత స్వప్న దత్త కూడా ఎన్టీఆర్కు మంచి స్నేహితులు అందుకే […]

న‌మ్ర‌త బ్యూటీ సీక్రెట్ లీక్‌.. రోజు మ‌హేష్ తో అది చేయాల్సిందే అట‌!

నమ్రత శిరోద్కర్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 1993 లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న న‌మ్ర‌త‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్ర‌మంలోనే వంశీ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన న‌మ్ర‌త‌.. తెలుగులో త‌న తొలి సినిమా హీరో అయిన మ‌హేష్ బాబును ప్రేమించి అత‌డితో ఏడ‌డుగులు వేసింది. పెళ్లి త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నా స‌రే న‌ట‌న‌కు పులిస్టాప్ పెట్టిన న‌మ్ర‌త‌.. సంపూర్ణ […]

స‌మంత‌కు తెలీకుండా అలాంటి ప‌ని చేసి షాకిచ్చిన విజ‌య్‌.. వైర‌ల్ గా మారిన వీడియో!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఖుషి`. శివ నిర్వాణ‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో జ‌య‌రామ్‌, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంద‌ని ఇప్ప‌టికే […]

ప‌రాయి గ‌డ్డ‌పై ప‌రువు పోగొట్టుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. టైమ్ బ్యాడ్ అంటే ఇదే!

బైక్ యాక్సిడెంట్ అనంతరం మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ నుంచి వచ్చిన తొలి చిత్రం `విరూపాక్ష` కార్తీక్ వార్మ దండు ద‌ర్శ‌శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్ల‌ర్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వంద కోట్ల […]

నా చుట్టూ ఆత్మ‌లు.. అందుకే ఆ టైమ్‌లో ఏడ్చేశా అంటూ కృతి శెట్టి సంచ‌ల‌న వ్యాఖ్యలు!

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గ‌త‌ కొద్ది కొద్ది రోజుల నుంచి `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బంగార్రాజు వంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ అనంతరం అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన రెండో చిత్రమిది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఈ సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా […]