`క‌స్ట‌డీ` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. మ‌రీ ఇంత త‌క్కువా..?

అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `క‌స్ట‌డీ`. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్వ‌కత్వం వ‌హిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇందులో అర‌వింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌లైన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వ‌చ్చాయి. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఈ సినిమా దారుణ‌మైన ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. రూ. 25 […]

`ఖుషి` క్లైమాక్స్ అలా ఉండ‌బోతుందా.. విజ‌య్‌-సామ్ ఫ్యాన్స్ జీర్ణించుకోగ‌ల‌రా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఖుషి`. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో జ‌య‌రామ్‌, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ రొమాంటిక్ […]

ఒళ్ళు మండే ప్ర‌శ్న వేసిన రిపోర్ట‌ర్‌.. చెంప చెల్లుమ‌నేలా స‌మాధానం ఇచ్చిన అలియా భ‌ట్‌!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ గ‌త ఏడాది త‌న ప్రియస‌ఖుడు ర‌ణ‌బీర్ క‌పూర్ తో ఏడ‌డుగులు వేసిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన ఏడు నెల‌ల‌కే ఈ దంప‌తుల‌కు పండంటి ఆడ బిడ్డ జ‌న్మించింది. దీంతో పెళ్లికి ముందే అలియా భ‌ట్ గ‌ర్భం దాల్చింద‌ని తేలిపోయింది. ప్రెగ్నెన్సీ కార‌ణంగా న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చిన అలియా భ‌ట్‌.. ప్ర‌స్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా అలియా భ‌ట్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. అక్క‌డ […]

మంచు ల‌క్ష్మిని దారుణంగా మోసం చేసిన అనుష్క‌.. కోట్ల‌లో న‌ష్టం!

మోహన్ బాబు ముద్దుల కుమార్తె, ప్రముఖ నటి, యాంక‌ర్‌, నిర్మాత‌ మంచు లక్ష్మి ని సౌత్‌ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి దారుణంగా మోసం చేసిందట. ఆమె మోసం కారణంగా కోట్లలో నష్టం వాటిల్లిందట. మంచు లక్ష్మి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. మంచు లక్ష్మి ఓవైపు నటిగా అడపా త‌డ‌పా సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాంకర్ గా సత్తా చాటుతోంది. బుల్లితెరపైనే కాకుండా ఓటీటీల వేదికగా పలు షోలకు పోస్ట్ గా వ్యవహరిస్తూ అభిమానుల‌ను అలరిస్తోంది. […]

Bangla Ganesh:రాజకీయాలపై సంచలన ట్విట్ చేసిన బండ్ల గణేష్..!!

నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బండ్ల గణేష్ ట్విట్టర్ లో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటు పలు అంశాల పైన సినిమాల పైన పోస్టులు చేస్తూ ఉంటారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లోకి చేరి కొన్ని రోజులు హడావిడి చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్న కొన్ని కారణాల చేత రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు బండ్ల గణేష్. గతంలో రాజకీయాలలోకి రానని […]

VK. నరేష్ ఆస్తి విలువ అన్ని కోట్లా..?

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ వికే నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి ఎక్కువగా పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహారం మీద తరచు వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. గతంలో హీరోగా నటించిన ఈయన ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు. పవిత్ర లోకేష్ తో మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల బాగానే ఆకట్టుకుంటోంది. ఈ సినిమాని విజయ్ […]

మంచు లక్ష్మి మొదటి భర్త ఎవరో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎంతటి బ్యాగ్రౌండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మోహన్ బాబు ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గాను, హీరోగాను పలు సినిమాలలో నటించి ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నారు. మోహన్ బాబు కుమారులు కూతురు మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. మంచు లక్ష్మి తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో నటిస్తూ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది .అయితే ఇండస్ట్రీకి ముగ్గురు అడుగుపెట్టిన ముగ్గురు కూడా […]

ఆ స్టార్ క్రికెట‌ర్ న‌న్ను ఏడిపించాడంటూ షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టిన స‌మంత‌!

సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం కెరీర్‌ పరంగా య‌మా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు తన కోస్టార్ విజయ్ దేవరకొండ తో కలిసి స్టార్ స్పోర్ట్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల‌ను పంచుకుంది. తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరు..? తాను ఏ టీమ్‌ కి సపోర్ట్ చేస్తాను..? వంటి విషయాలను పంచుకుంది. […]

బ్రహ్మానందం గొప్ప మ‌న‌సు.. ఆ జబర్దస్త్ కమెడియన్‌కు ఇల్లు కొనిచ్చిన కామెడీ కింగ్‌!

కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వివిధ భాషలలో 1250కి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఆయ‌న‌.. ఈ మ‌ధ్య కాలంలో సినిమాలు చేయ‌డం బాగా త‌గ్గించేశారు. గతంలో ఏడాదికి కనీసం 20 సినిమాల్లో కనిపించే బ్రహ్మానందం.. ఇప్పుడు నాలుగైదు సినిమాల్లో క‌నిపించ‌డం కూడా గ‌గ‌నమైంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే బ్రహ్మానందం గొప్ప న‌టుడే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. తన తోటి కళాకారులకు, కమెడియన్లకు […]