VK. నరేష్ ఆస్తి విలువ అన్ని కోట్లా..?

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ వికే నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి ఎక్కువగా పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహారం మీద తరచు వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. గతంలో హీరోగా నటించిన ఈయన ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు. పవిత్ర లోకేష్ తో మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల బాగానే ఆకట్టుకుంటోంది. ఈ సినిమాని విజయ్ కృష్ణ ప్రొడక్షన్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోనే వ్యవహరిస్తున్నారు.

Naresh Babu Wiki, Age, Girlfriend, Wife, Family, Biography & More - WikiBio
ఒక విధంగా నరేష్ బయోపిక్ అని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఈ చిత్రంలో రియల్ లైఫ్ కపుల్స్ గా ప్రచారం చేసుకుని పవిత్రలోకి నరేష్ జంటగా స్క్రీన్ పై కనిపిస్తూ ఉండడం విశేషం. ఈ సినిమాలో నరేష్ రూ .1000 కోట్ల ఫిగర్ సార్ మీరు ఎవరైనా హాయ్ చెప్పకుండా ఉంటారా అనే డైలాగ్ తెగ వైరల్ గా మారుతోంది. ఇక నరేష్ ఆస్తి విలువ కూడా సుమారుగా రూ.1000 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవిత్ర లోకేష్ నరేష్ బంధం పైన మీడియాలో ఎక్కువగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తన వ్యక్తిగత జీవితంలో తానే హీరోగా నటిస్తూ నిర్మించడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారి అవ్వచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. ఇప్పటికీ వీక నరేష్ తనకంటూ ఒక స్పెషల్ క్యారీ వ్యాన్ ని ఏర్పాటు చేసుకున్నారు.