దియా మూవీ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..?

ఇటి వల కాలంలో పలు భాషలలోని చిత్రాలు సూపర్ హిట్ అయ్యి తెలుగులో డబ్ అయ్యి కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ జాబితాలోనే కన్నడ సూపర్ హిట్ చిత్రం దియా కూడా ఒకటి.. ఈ సినిమా 2020లో విడుదలై యూత్ ను బాగా ఆకట్టుకున్నది. ఈ సినిమాని డైరెక్టర్ కె.ఎస్ అశోక్ తెరకెక్కించారు ఈ సినిమాని శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్ బ్యానర్ పై కృష్ణ చైతన్య నిర్మించారు. కన్నడ సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా విడుదలైన […]

సమ్మర్ లో మరింత తాపం పెంచేస్తున్న.. లక్ష్మీ రాయ్..!!

టాలీవుడ్ లోకి మొదట కాంచనమాల కేబుల్ టీవీ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యింది లక్ష్మీ రాయ్.. మొదటి సినిమాతోనే ఈమె అందచందాలకు కుర్రకారుల సైతం ఫిదా అయ్యారు.. అయితే తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేకపోవడంతో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించడమే కాకుండా పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. తెలుగులో సక్సెస్ కాలేకపోయినా ఈ ముద్దుగుమ్మ దక్షిణాదిలో పలు చిత్రాలలో నటించింది. ఇక పలు లేని ఓరియంటెడ్ చిత్రాలలో పాటు, […]

ఉపాసన పై షాకింగ్ కామెంట్లు చేసిన సునిషిత్… చితక్కొట్టిన ఫ్యాన్స్ వీడియో వైరల్..!!

టాలీవుడ్ నటీనటుల పైన ఎప్పుడు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు శాక్రిఫైజింగ్ స్టార్ సునిషిత్.. అయితే ఇప్పుడు తాజాగా అనుకోని ఇబ్బందులు రావడం జరిగింది. రామ్ చరణ్ అభిమానులు సునిషిత్ ను చితకబాదుతూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ షేర్ చేయడం జరిగింది. మెగా అభిమానులు సునిషిత్ ను ఎందుకు కొట్టారు.. అనే విషయంపై ఇప్పుడు పూర్తి వివరాలను మనకు తెలుసుకుందాం. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునిషిత్ అపోలో […]

గోపీచంద్ వైవాహిక బంధానికి 10 ఏళ్లు.. మ్యాచో స్టార్ స‌తీమ‌ణి గురించి ఈ విష‌యాలు తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కి స‌రైన హిట్ ప‌డి చాలా కాలం అయిపోయింది. రీసెంట్ గా విడుద‌లైన `రామబాణం` కూడా ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌రిచింది. అయినాస‌రే గోపీచంద్ క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. గోపీచంద్ కు ఈ రోజు చాలా స్పెష‌ల్‌. ఎందుకంటే, ఆయ‌న వైవాహిక బంధంలోకి అడుగు పెట్టి నేటికి ప‌దేళ్లు అవుతోంది. […]

ర‌ష్మిక కంటే నాకే ఆ పాత్ర బాగుంటుంది.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్‌!

ఐశ్వర్య రాజేష్.. ఈ టాలెంటెడ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ.. తమిళంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఈమె నటించిన లేటెస్ట్ మూవీ `ఫర్హానా` తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్‌ దర్శకత్వం వహించారు. మే 12న తమిళం తో పాటు తెలుగు, హిందీ […]

బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డ చైతు `క‌స్ట‌డీ`.. మెగా ఫ్యాన్స్‌లో మొద‌లైన కొత్త టెన్ష‌న్‌!

అక్కినేని నాగచైతన్య నటించిన కస్ట‌డీ సినిమా నిన్న తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే ఈ సినిమా పరాజ‌యంతో మెగా అభిమానుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. అందుకు కారణం లేకపోలేదు. గత కొన్నేళ్ల నుంచి తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఏమాత్రం […]

అందువల్లే ఎన్టీఆర్ ఈ స్థాయిలో నిలబడ్డారా..!!

 టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందడమే కాకుండా అందుకు తగ్గ కష్టాన్ని కూడా పడుతూ ఉన్నారు ఎన్టీఆర్.. చిన్న వయసు నుండే జూనియర్ ఎన్టీఆర్ తాను గొప్ప స్టార్ హీరో కావాలని పట్టుదలతో ఉన్నారట.ఎంతటి బ్యాగ్రౌండ్ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా తాను బరువు విషయంలో ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవడం జరిగింది. ఎన్నో సినిమాలు […]

స‌మంత చేసిన ప‌ని చ‌చ్చినా చేయ‌ను.. తెగేసి చెప్పిన కృతి శెట్టి!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత భ‌ర్త నాగచైతన్య నుంచి విడిపోయిన కొద్ది రోజులకే `పుష్ప` సినిమాలో ‘ఊ అంటావా మామా’ అనే ఐటెం సాంగ్ చేసి ఎంతటి సెన్సేష‌న్ క్రియేట్ చేసేందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సాంగ్ తో నేషనల్ వైడ్ గా ఓ ఊపు ఊపేసింది. నాగ చైతన్య మీద కోపంతోనే సమంత ఈ సాంగ్ చేసింద‌ని అప్ప‌ట్లో ప్రచారం జరిగింది. సన్నిహితులు ఐటెం సాంగ్ చేయవద్దని వారించినా స‌రే.. స‌మంత వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌న […]

కెరియర్ నీ మార్చేసే సినిమాని వదులుకున్న అల్లరి నరేష్..!!

నిఖిల్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన చిత్రాలలో కార్తికేయ సినిమా కూడా ఒకటి.. ఇక అప్పటినుంచి సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతోంది. టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోగా పేరు పొందారు. నిఖిల్ కార్తికేయ సినిమా ఒక మిస్టరీ త్రిల్లర్ సినిమాగా తెరకెక్కించారు డైరక్టర్ చందు మొండేటి.. మొదట ఈ చిత్రాన్ని హీరో అల్లరి నరేష్ కి చెప్పారట. కథ కూడా నరేష్ కు […]