అందువల్లే ఎన్టీఆర్ ఈ స్థాయిలో నిలబడ్డారా..!!

 టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందడమే కాకుండా అందుకు తగ్గ కష్టాన్ని కూడా పడుతూ ఉన్నారు ఎన్టీఆర్.. చిన్న వయసు నుండే జూనియర్ ఎన్టీఆర్ తాను గొప్ప స్టార్ హీరో కావాలని పట్టుదలతో ఉన్నారట.ఎంతటి బ్యాగ్రౌండ్ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా తాను బరువు విషయంలో ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవడం జరిగింది.

This is the first time in NTR's career.. Fans must be excited for Koratala's new plan.

ఎన్నో సినిమాలు ట్రోల్కు కూడా ఎదురయ్యాయి. కొన్ని చిత్రాలలో ఎన్టీఆర్ బరువు తగ్గి మరి సినిమాలలో కనిపిస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయిలో కష్టపడతారు కాబట్టి అందుకు తగ్గ సక్సెస్ వస్తూ ఉంటుందని అభిమానులు భావిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ ప్రతి సినిమాకు కూడా తనలోని సరికొత్తకోణాన్ని బయటకి తీస్తు అభిమానులను ఉత్సాహపరిచే విధంగా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 30 వ సినిమాలో నటిస్తున్నారు ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.

All you need to know about Jr NTR on his 39th birthday - India Todayఈనెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఇప్పటినుంచే పెద్ద ఎత్తున ఈ వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మంచితనం ఆయన పడ్డ కష్టాల వల్లే ఈ స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు. ఎవరిని ఎలా పలకరించాలో ఎన్టీఆర్ కి బాగా తెలుసని అభిమానులు కూడా తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ భాష నేర్చుకొని మరి ఆ భాషలోనే మాట్లాడుతూ అభిమానులను బాగా మెప్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతులు దాదాపుగా ఐదు సినిమాలకు పైగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest