జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ వెనుక ఉన్నది ఆమెనా..?

టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించారు. ఇటీవల దుబాయ్ లో నిర్వహించిన సైమా 2023 అవార్డు వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఈ వేడుకలలో తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడుగా కూడా కొమరం భీమ్ పాత్రకు అవార్డు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. గతంలో […]

ఆ విషయంలో సుకుమార్ ని మించలేకపోతున్న రాజమౌళి..!!

టాలీవుడ్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్లలో రాజమౌళి, సుకుమార్ కూడా ఒకరు.. ఎప్పుడు సరికొత్త కదా అంశంతో ప్రేక్షకులను మెప్పించడానికి మక్కువ చూపుతూ ఉంటారు.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చాలామంది దర్శకులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నారు. అయితే దిగ్గజ ధీరుడుగా పేరుపొందిన రాజమౌళి మాత్రం ఈ విషయంలో సుకుమారిన మించలేకపోయారని చెప్పవచ్చు. RRR , బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాల […]

చంద్రయాన్ 3 సక్సెస్..మళ్ళీ తెరపైకి వచ్చిన ఆదిపురుష్‌

ఆదిపురుష్ సినిమా విడుదలై ప్లాప్ టాక్ కూడా తెచ్చుకుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఈ సినిమాపై ఎన్నో ట్రోల్ల్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ నటించగా ఓం రావత్ దర్శకత్వం వహించారు. మరి ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? బుధవారం చంద్రయాన్ 3 విజయవంతం అయిన విషయం అందరికి తెలిసిందే. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో మళ్ళీ ఆదిపురుష్ […]

ఆమె వల్లే సూర్య తమ్ముడు జీవితం మారిపోయిందా..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈయన తమ్ముడు కార్తీక్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తమిళంలో నటించిన పలు చిత్రాలను తెలుగులో డబ్ చేసి మంచి విజయాలను అందుకున్నారు. ఊపిరి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కార్తికి తెలుగులో ఖైదీ, ఆవారా, యుగానికి ఒక్కడు, నా పేరు శివ వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకానొక […]

అందువల్లే ఎన్టీఆర్ ఈ స్థాయిలో నిలబడ్డారా..!!

 టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందడమే కాకుండా అందుకు తగ్గ కష్టాన్ని కూడా పడుతూ ఉన్నారు ఎన్టీఆర్.. చిన్న వయసు నుండే జూనియర్ ఎన్టీఆర్ తాను గొప్ప స్టార్ హీరో కావాలని పట్టుదలతో ఉన్నారట.ఎంతటి బ్యాగ్రౌండ్ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా తాను బరువు విషయంలో ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవడం జరిగింది. ఎన్నో సినిమాలు […]

శాకుంతలం మూవీ, గుణశేఖర్ కలలను సమంత నిజం చేసిందా?

టాలీవుడ్ దర్శకుడు గుణ శేఖర్ డైరెక్షన్లో సమంత లీడ్ హీరోయిన్ గా చేసిన శాకుంతలం సినిమా రిలీజుకి ఇంకా రెండు రోజులు సమయం ఉండగానే టాక్ బయటకి వచ్చేసింది. అదెలా అంటే ప్రివ్యూ షోస్ ద్వారా. అవును, పలువురు ఈ ప్రివ్యూ షోస్ చూసి తమ మనసులోని మాటలను మీడియా ముందుకి వచ్చి చెబుతున్నారు. ఈ సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా, నీలిమ గుణ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై అమాంతం అంచనాలు […]

ఈ హీరోయిన్స్ కి అక్కడ అదృష్టం కలిసేచ్చేనా..?

టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్స్ సైతం ఈ మధ్యకాలంలో బాలీవుడ్ వైపు వెళ్లి బిజీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే సౌత్ లో బాగా పాపులర్ అయిన నటులంతా కూడా బాలీవుడ్ వైపు పడుతున్న వారిలో నయనతార, సమంత, రకుల్, రష్మిక ,పూజా హెగ్డే ,తమన్నా తదితర నటీమణులు ఉన్నారు. అయితే బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలలో నటిస్తున్న వారిలో కేవలం రకుల్ ప్రీతిసింగ్ మాత్రమే ముందు ఉంది. ఇప్పటికే ఈ అమ్మడు ఆరేడు సినిమాలలో నటించింది. […]

ఆ ఇద్దరే ఎన్టీఆర్ లైఫ్ ని మార్చేశారా..!!

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం కెరియర్ పరంగా వ్యక్తిగతంగా అన్ని విషయాలలో కూడా బాగా కలిసొస్తున్నాయని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాలు అన్ని కూడా భారీ స్థాయిలో బిజినెస్ లు జరుగుతున్నాయి. ఇటీవలే RRR చిత్రంతో తారక్ ఆస్కార్ రేంజ్ లో కూడా నిలవడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా […]

2024 ప్రభాస్ కి బాగా కలిసి వస్తుందంటున్న స్టార్ డైరెక్టర్స్!

బాహుబలి తరువాత ప్రభాస్ జాతకం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయి రేంజ్ రావడంతో వరుస పెద్ద పెద్ద సినిమాలు క్యూలు కట్టాయి. అయితే తరువాత చేసిన సినిమాలు ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. బాహుబలి విజయం తరువాత చేసిన సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేసినప్పటికీ అవన్నీ ఆశించినంత స్థాయిలో ఆడలేదు. బాహుబలి తరువాత డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ చేసిన సాహో అనే మూవీ ఆశించినంత స్థాయిలో విజయం […]