మంచు లక్ష్మి మొదటి భర్త ఎవరో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎంతటి బ్యాగ్రౌండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మోహన్ బాబు ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గాను, హీరోగాను పలు సినిమాలలో నటించి ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నారు. మోహన్ బాబు కుమారులు కూతురు మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.

Lakshmi Manchu Family Husband Biography Parents children's Marriage Photos
మంచు లక్ష్మి తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో నటిస్తూ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది .అయితే ఇండస్ట్రీకి ముగ్గురు అడుగుపెట్టిన ముగ్గురు కూడా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. అయితే ఇప్పుడు మంచు లక్ష్మి వరుస సినిమాలతో ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. మంచు లక్ష్మీ కెరీర్ గురించి పక్కన పెడితే తన వ్యక్తిగత విషయంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నాదని చెప్పవచ్చు .. మంచు లక్ష్మి కి మొదటి వివాహం కాదు రెండో వివాహం అని తెలుస్తోంది. మొదటిగా మంచు లక్ష్మి ఎవరిని పెళ్లి చేసుకున్నారు. అన్న విషయం గురించి తెలుసుకుందాం..

మంచు లక్ష్మి తిరుపతిలో ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆ తరువాత హైదరాబాదులో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేసిందట.. ఆ సమయంలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తితో ప్రేమలో పడిన విషయం తన తండ్రికి తెలియటంతో మంచు లక్ష్మికి వార్నింగ్ కూడా ఇచ్చాడట.

ఇలా తన తండ్రి వార్నింగ్ ఇచ్చినప్పటికీ అతనే కావాలని తన స్నేహితుల సహాయంతో విజయవాడలో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుందట. ఈ విషయం తెలుసుకున్న మంచు మోహన్ బాబు తన రాజకీయ పలుకుబడును ఉపయోగించి మంచు లక్ష్మి ఇంటికి రప్పించారట .ఇలా బలవంతంగా మంచు లక్ష్మిని తీసుకువెళ్లడంతో శ్రీనివాస్ పై పోలీస్ కేసు పెట్టి.. మంచు లక్ష్మి మైనర్ అవ్వడంతో ఈ పెళ్లిని రద్దు చేసి వెంటనే మంచు లక్ష్మి ని అమెరికాకు పంపించి.. అక్కడే చదివించి శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

Share post:

Latest