బేబీ బంప్ ఫుల్ ఫోటోలను షేర్ చేసిన ఇలియానా.. షాక్ లో ఫ్యాన్స్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇదే క్రేజీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా రాణించాలని పలు ప్రయత్నాలు చేసింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇటీవల కాలంలో ఇలియానా తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది అందుకు కారణం ఇమే త్వరలోనే తల్లి కాబోతోందనే విషయాన్ని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది.

Ileana D'Cruz debuts baby bump in first pics since announcing pregnancy | Bollywood - Hindustan Times
గత నెలలో ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించిన ఇలియానా చాలా సైలెంట్ ని మెయింటైన్ చేసింది. మొదటిసారిగా ఫుల్ బేబీ బంప్ ఫోటోలను సైతం షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.ఏప్రిల్ నెలలో తన మొదటి బిడ్డకు ఆహ్వానం పలకబోతున్నట్లుగా ఇలియానా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఫోటోలతో సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది అభిమానులకు ఇలియానా. ఈ ఫోటోలన్నీ తన ఇంట్లోనే తీసినట్టుగా కనిపిస్తోంది.. కాబోయే మమ్మీ నో మేకప్ లుక్ తో నలుపు రంగు దుస్తులను కనిపించి బ్లాక్ డ్రెస్ బేబీ బంప్ ను హైలైట్ గా చేసింది ఇలియానా..

Ileana D'Cruz shares first pictures of her baby bump since pregnancy announcement | Hindi Movie News - Times of India
ఇలియానా ఫోటోలను చూస్తే కెమెరా వైపుకు చూస్తే చాలా సంతోషకరంగా ఈమె ఆనందంతో కలుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలకు క్యాప్షన్ రాసుకుంటూ బంప్ అలర్ట్ అని క్యాప్షన్ లో రాసుకుంది. అంతేకాకుండా ఆ కెమెరా వెనక తన స్నేహితుడిని ప్రశంసిస్తూ క్రెడిట్ కూడా ఇచ్చింది తన బేబీ బంపర్ ఫోటోలపై స్పందిస్తూ శివాని అక్కర్ కామెంట్ సెక్షన్లో లవ్ యు గర్ల్ వెరీ హ్యాపీ ఫర్ యు అని రాశారు.. దీంతో కొంతమంది అభిమానులు ఈమె అందాన్ని ప్రశంసించగా తన బిడ్డకు తండ్రి గురించి ఎవరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

Share post:

Latest