క్లీవేజ్ షో తో మతులు పోగొడుతున్న సిమ్రాన్..!!

ఒకప్పుడు హీరోయిన్స్ పలు సినిమాలలో నటించి అగ్ర హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నవారు చాలామందే ఉన్నారు.. అయితే ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలను తీసి ఆ తర్వాత కనుమరుగవుతున్నారు. అలాంటివారిలో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి కూడా ఒకరు.ఈ అమ్మడు 2014లో హమ్ తుమ్ అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. ఆ తరువాత సిమ్రాన్ పలు సినిమాల్లో నటించే ఆఫర్లను దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది సిమ్రాన్ చౌదరి.కానీ సోషల్ మీడియాలో మాత్రం మోస్ట్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ అమ్మడు సినిమాల్లో నటించిన సందర్భంగా అందాల ఆరబోతకు స్కోప్ దక్కటం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు వరుస ఫోటోషూట్లతో మెప్పిస్తోంది .తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.ఆమె షేర్ చేసిన ఫోటోలలో షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి క్లీవెజ్ షో తో పాటు నడుము నాభి అందాన్ని చూపిస్తూ ఈ ఫోటోలకు ఫోజులిస్తూ కుర్ర కారును రెచ్చగొడుతోంది. అంతేకాకుండా ఈ అందాలను ఆరబోసిన ఈ ముద్దుగుమ్మను చూస్తుంటే రాబోయే రోజుల్లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారే అవకాశాలు ఉన్నాయి.

ఇండస్ట్రీలో కాస్త అందంగా అందాలను ఆరబోస్తూ చేస్తే ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.. ఇక టాలీవుడ్ లో ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో నటించిన పెద్దగా క్రేజ్ రాలేదు.. ఆ తర్వాత బొంబాట్, చెక్, పాగల్ వంటి సినిమాలలో కూడా నటించింది.. చివరిసారిగా ఈమె శ్రీహరి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది ఆ తర్వాత పెద్దగా అవకాశాలైతే రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి..

 

View this post on Instagram

 

A post shared by Simran Choudhary (@simranchoudhary)

Share post:

Latest