నేనేంటో చూపిస్తానంటు సంచలన పోస్ట్ షేర్ చేసిన అనసూయ..!!

గత కొద్ది రోజులుగా హీరో విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య అనసూయ మధ్య ఒక పెద్ద వార్ జరుగుతోంది. ముఖ్యంగా అనసూయ పై విమర్శలు చేస్తూ ఉన్నారు కొంతమంది. వాటిపైన తాజాగా ఘాటు వాక్యాలు చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక సుదీర్ఘమైన సందేశాన్ని తెలియజేసింది అనసూయ.. తాజాగా అనసూయ షేర్ చేసిన పోస్ట్ విషయానికి వస్తే నువ్వు చేసిన తప్పు తెలుసుకునే వరకు నేను ఇలానే చేస్తూ ఉంటాను దీని వలన నేను మరింత వ్యతిరేకత ఎదుర్కొంటాను అయినా నేను తగ్గను నువ్వు చేసే దాడి నుంచి తప్పించుకోలేవు..

నాకు న్యాయం ధర్మం మీద నమ్మకం ఉంది ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని సింపతి పొందడానికి నేను మోసగత్తెను కాదు అలా చేయను మీరు ఎంత క్రిందకు లాగిన బురద జలిన నేను పోరాటం ఆపను ఈ వివాదం ఎవరు తప్పు ఎవరు ఒప్పో తెలుసుకొని రోజు వస్తుంది.. నాకు నమ్మకం ఉంది ఎస్ నేను అటెన్షన్ కోరుకుంటున్నాను కానీ మీరు అనుకున్నట్లు కాదు నా వర్క్ టాలెంట్ నాకు అటెన్షన్ తెచ్చి పెడతాయి దానికి నేను అర్హురాలిని అటెన్షన్ కోరడం నా వృత్తిలో భాగమని తెలియజేస్తుంది..

Anasuya Outbursts on the Trollers; Deets Inside

తనలోని అమ్మను టార్గెట్ చేశారు ఆమె తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. డబ్బులు ఇచ్చి ట్రోల్ చేయించడానికి నేనేమీ బలహీనరాలను కాదు అంటూ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

vijay-devarakonda News, vijay-devarakonda News in telugu, vijay-devarakonda  న్యూస్ ఇన్ తెలుగు, vijay-devarakonda తెలుగు న్యూస్ – HT Teluguదీంతో అనసూయ ఈ పోస్ట్ చూసిన అభిమానులు సైతం అనసూయ ఎలాంటి విషయంలోనైనా సరే వెనక్కి తగ్గే ఆలోచనలో లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.. అనసూయ గడచిన రెండు రోజుల క్రితం ఒక వీడియో బయటను కూడా విడుదల చేశారు. యూట్యూబ్ ఛానల్స్ వెబ్ సైట్స్ మీద ఆమె మండి పడడం జరిగింది. ప్రస్తుతం ఈ ఇంస్టాగ్రామ్ స్టోరీ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest