బ్రేకప్ అవుతున్న జంటలపై అలాంటి కామెంట్లు చేసి షాక్ ఇచ్చిన దీపికా పదుకొనే..!

బాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రణవీర్ సింగ్ ను వివాహం చేసుకున్న ఈమె దాదాపు పది సంవత్సరాల తమ ప్రేమను ఈ జంట పదిలంగా దాచుకున్నారు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న సరే ఈ మధ్యకాలంలో పెళ్లయిన కొంతకాలానికి విడిపోతున్నారు ఎంతో మంది సెలబ్రిటీలు. కానీ అటు దీపిక ఇటు రణవీర్ మాత్రం తమ జీవితాన్ని చాలా లవబుల్ గా కంటిన్యూ చేస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికీ పబ్లిక్ గా అంతే ప్రేమగా ప్రేమను కురిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

Deepika Padukone on 'constant political backlash': I don't feel anything |  Bollywood News

ఇకపోతే వారిద్దారూ పెళ్లి అయి 10 సంవత్సరాలవుతున్న తమ వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు గొడవలు రాకపోవడానికి గల కారణం అలాగే తమ పండంటి కాపురానికి ఫాలో అయిన ఫార్ములాను తాజాగా రివీల్ చేసింది దీపిక. ఒకే ఒక్క ఫార్ములా తోనే ఇదంతా సాధ్యమైందని చెప్పుకొచ్చింది అదే సహనం. ఈ ఫార్ములాని ఫాలో అయితే లైఫ్ చాలా ఈజీగా ఉంటుందని ఓపిగ్గా పార్టనర్ ని అర్థం చేసుకోవాలని.. ఆ స్పేస్ ఇవ్వాలని.. అది అలవాటైతే వైవాహిక జీవితం సూపర్ హిట్ అయినట్టే అంటూ చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

Ranveer Singh calls 'babygirl' Deepika Padukone's Time magazine cover  iconic | Bollywood - Hindustan Times

ఇకపోతే లైఫ్ సంతోషంగా ఉండాలి అంటే సహనం అనేది చాలా అవసరం.. మన పూర్వీకులు కూడా దీనినే ఫాలో అయ్యారు. ఇక మనం కూడా వాళ్ళని ఫాలో అయితే కచ్చితంగా వైవాహిక జీవితంలో సక్సెస్ అవుతాము అంటూ చెబుతోంది. మన పెద్దవాళ్లు పెళ్లయిన తర్వాత రిలేషన్ లో ఎంతో ఓపిగ్గా ఉంటారు. కాబట్టి వారి బంధాలు ఇప్పటికే దృఢంగా ఉన్నాయి. చిన్న చిన్న గొడవలు , అనుమానాలకు విడిపోయే ఈ రోజుల్లో మన ఫ్యామిలీ సిస్టం ని అర్థం చేసుకుంటే లైఫ్ లాంగ్ ఎన్ని గొడవలు వచ్చినా కలిసే ఉంటాం అంటూ దీపిక చెప్పుకొచ్చింది.

Share post:

Latest