ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ.. రీసెంట్గా `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పడింది. ప్రస్తుతం రవితేజ `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంలో నటిస్తున్నాడు. దసరా పండుగ కానుకగా ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే రవితేజ కు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా […]
Tag: hilight
ఆ వ్యక్తితో ప్రభాస్ ను పోల్చిన కృతి సనన్.. వైరల్ గా మారిన `సీత` కామెంట్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ జంటగా నటించిన తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే అలరించబోతున్నారు. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా బయటకు వచ్చిన ఆదిపురుష్ […]
పవన్ సినిమా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్..!!
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై గతంలో హీరోయిన్ పూనమ్ కౌర్ మధ్య పలు రూమర్లు కూడా ఎక్కువగా వినిపించాయి. దీంతో పూనమ్ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని ఓపెన్ గా చెప్పేది. దీంతో ఈమెకు పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్టు కూడా బాగానే ఉండేది కానీ నెమ్మదిగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ […]
తల్లిని మించిన అందంతో అలనాటి హీరోయిన్ మాధవి కూతుర్లు..!!
టాలీవుడ్ ఇండస్ట్రీకి తన అందంతో అభినయంతో ప్రేక్షకులను మైమరిపించేలా చేసిన ఒకప్పటి హీరోయిన్ మాధవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె ఏలూరుకు చెందిన అమ్మాయి అప్పట్లో విజయశాంతి ,జయసుధ, జయప్రద వంటి స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు ముఖ్యంగా చెప్పాలంటే ఈమె చిరంజీవితో ఎక్కువ సినిమాలు నటించింది.అలా నటించిన మాధవి వెండితెరపై చెరగని ముద్రను వేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇమే గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరమైంది.ఆ తరువాత […]
ఈ వయసులో కూడా రచ్చ చేస్తున్న పవిత్ర- నరేష్.. మళ్లీ పెళ్లి ట్రైలర్..!!
నటుడు వీకే నరేష్, నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి ప్రేమాయణం పెళ్లి పై ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. స్టార్స్ జీవితాలలో జరిగిన విషయాల పైన చూపించినంత ఇంట్రెస్ట్ వీరి ప్రేమ పైన ప్రేక్షకులు ఇప్పటికీ చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తో గొడవ నరేష్ పవిత్ర హోటల్లో ఒకేసారి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తమ జీవితాలపై ఇంత […]
NTR: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒకేసారి 4 సర్ప్రైజెస్..!!
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుసగా హిట్లు కొడుతూ చాలా స్పీడ్ గా ఉన్నారు.RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా అదే లెవెల్లో తెరకెక్కించాలని పలు సన్నహాలు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివతో 30వ సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమై షూటింగ్ జరుపుకుంటోంది. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. దీంతో […]
చెన్నైలో చైతూను ఘోరంగా అవమానించిన సమంత ఫ్యాన్స్..!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సమంత కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడం ఎంతటి సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సమంతతో విడిపోయిన తర్వాత ఆమె ఫ్యాన్స్ చైతూపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహంతోనే తాజాగా చైతూను చెన్నైలో సమంత అభిమానులు ఘోరంగా అవమానించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగచైతన్య ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం […]
`ఆదిపురుష్` టికెట్స్ పై బంపర్ ఆఫర్.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ!!
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే అలరించబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అయితే టీజర్ ను ఎన్నో విమర్శలు మూటగట్టుకున్న చిత్ర టీమ్.. […]
అనసూయ పై షాకింగ్ కామెంట్లు చేసిన హీరోయిన్..!!
తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూనే ఉంది.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పైన వేసే సెటైర్ల విషయంతో పలు రకాల ట్రోల్ కి గురవడమే కాకుండా అందుకు దీటుగా సమాధానాలను తెలియజేస్తూ ఉంటోంది. ఆమెను కావాలనే వెక్కిరిస్తూ ఆంటీ అని పిలుస్తూ ఉంటారు.ట్విట్టర్లో అయితే ఆంటీ అనే పదం బాగా ట్రెండ్ అయిపోయింది. ఈ పదం పైన వేలకొద్దీ ట్వీట్స్ వస్తూనే ఉన్నాయి. ఇక అసలు విషయంలోకి […]









