ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణాలు తీసిందా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తెలుగు ప్రేక్షకులకు హృదయాలలో చెరిగిపోని నటనను ప్రదర్శించింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోని భారీ విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత పలు చిత్రాలలో నటించే అవకాశాలు వెలుపడ్డాయి. చిరంజీవి ,నాగార్జున ,మహేష్ బాబుz బాలకృష్ణ, రవితేజ, తరుణ్, ప్రభాస్ వంటి చిత్రాలలో కూడా నటించి అగ్ర హీరోయిన్గా పేర్కొంది.

The Tragic Case Of Aarti Agarwal

చిన్న వయసులోనే స్టార్ డంను అందుకున్న ఆర్తి అగర్వాల్ టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించిన ఈమె నిజజీవితంలో మాత్రం ఎంతో విషాదం దాగి ఉంది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ప్రేమ పెళ్లి అంటూ వచ్చిన రూమర్ తో ఈమె విసిగిపోయి 2005లో క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.. ఆ తర్వాత ఒక ఏడాది తర్వాత మెట్ల పైనుండి పడి ఆసుపత్రిలో జాయిన్ అయింది.. ప్రేమే కాకుండా పెళ్లి కూడా ఈమె జీవితంలో ఎక్కువ రోజులు కొనసాగలేదని చెప్పవచ్చు.

Aarti Agarwal | Aarti Agarwal Tarun | Aarti Agarwal Suicide | Aarti Agarwal  Death | Aarti Agarwal Liposuction | Aarti Agarwal Dead Body | Aarti Agarwal  Last Rites | Aarti Agarwal Love |
2007లో న్యూ జెర్సీకి చెందిన ఉజ్వల్ నీకమ్ ను వివాహం చేసుకోగా ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడాకులు తీసుకోవడం జరిగింది. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆర్తి అగర్వాల్ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తెలుగులో 50కు పైగా సినిమాలలో నటించింది ఆర్తి అగర్వాల్. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే సమయానికి ఈమె అధిక బరువు పెరగడంతో స్లిమ్ముగా తయారవ్వాలని నిర్ణయంతో ఈమె ప్రాణాలు తీసింది.. స్థూలకాయ శ్వాస కోస సమస్యలతో బాధపడ్డ ఇమే 2015 జూన్ 4న అమెరికాలో అట్లాంటి సీట్లు లైపోసర్ సర్జరీ చేయించుకుంది.. ఆ సర్జరీ వికటించడంతో ఈమె మరణించినట్లు సమాచారం.అలా జూన్ 6వ తేదీన ఆర్తి అగర్వాల్ మరణించింది.

Share post:

Latest