మొత్తం చూపిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. అందాలు చూస్తే షాక్..!!

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించడం కోసం గత కొంతకాలంగా సతమతమవుతోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. ఈ ముద్దుగుమ్మకి అందం, అభినయం ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. 2014లో మొదట తమిళ చిత్రం విరాట్టు సినిమాతో సౌత్-తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత 2015లో కంచె సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. తన మొదటి చిత్రంతోనే సౌత్ తరఫున మహిళల డబ్ల్యూ గా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. ఆరంభంలో అచ్చ తెలుగు అమ్మాయిగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ తో మాత్రం కుర్ర కారులను మయా చేస్తోందని చెప్పవచ్చు.

𝙎𝙐𝙋𝙀𝙍 𝙃𝙀𝙍𝙊 🔥 on Twitter: "Pragya Jaiswal 🖤🔥  https://t.co/DFcANN2RBu" / Twitter

ఈ మధ్యకాలంలో మరింత గ్లామర్ వలకబోస్తూ ఉంటోంది ప్రగ్యా జైస్వాల్.. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ అభిమానులకు నిరంతరం టచ్చు లోనే ఉంటుంది. వృత్తిపరమైన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు సైతం ఇంటర్నెట్ ని షేర్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలలో ప్రగ్యా జైస్వాల్ బాటమ్ లెస్ లుక్కులు కనిపించి అలాగే తన షోల్డర్ నుంచి పూర్తిగా డ్రెస్ వైదొలగడంతో టాప్లెస్ లుక్కులో అదరగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

𝙎𝙐𝙋𝙀𝙍 𝙃𝙀𝙍𝙊 🔥 on Twitter: "Pragya Jaiswal 🖤🔥  https://t.co/DFcANN2RBu" / Twitter

బ్లాక్ అండ్ బ్లాక్ డిజైనర్లు బికినీలో ప్రగ్యా చాలా హాట్ గా కనిపిస్తోంది. ఫుల్ స్లిమ్ లో ఈ అమ్మడు థైస్ అందాలను చూపిస్తూ మరింత రెచ్చగొడుతోంది. చివరిగా అఖండ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు తన తదుపరి చిత్రాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ప్రగ్యా టు హార్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.. మరి కొంతమంది కంచి తెంచిన అందం అంటూ పొగిడేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest