`ఎన్టీఆర్ 30`కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్‌.. గోలెత్తిపోతున్న ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం `ఎన్టీఆర్ 30`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విల‌న్ గా ఖ‌రారు అయ్యారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. కొత్త […]

ఈ దెబ్బతో పొలిటికల్ పై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు నటుడుగా పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పేరు సంపాదించారు బండ్ల గణేష్.. అయితే అనుకోకుండా గబ్బర్ సింగ్ సినిమాకి నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయల లాభాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా పలు చిత్రాలకు వ్యవహరించి బాగానే సక్సెస్ అయ్యారు బండ్ల గణేష్. ఆ తర్వాత పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో బాగానే యాక్టివ్గా పనిచేశారు. కొన్ని కారణాల […]

తొలిసారి త‌న‌యుడిని చూపించిన న‌టి పూర్ణ.. ఎంత క్యూట్ గా ఉన్నాడో చూశారా?

టాలెంటెడ్ బ్యూటీ పూర్ణ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెండితెర‌పై కాకుండా బుల్లితెర‌పై పలు టీవీ షోల‌కు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రించి మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ‌.. గ‌త ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీతో ఆమె ఏడ‌డుగులు వేసింది. దుబాయ్‌లో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌ల‌కే ప్రెగ్నెంట్ అయిన పూర్ణ‌.. ఈ ఏడాది పండంటి […]

ప్రత్యేకమైన పూజలు చేయిస్తున్న ఆదాశర్మ.. అందుకేనా..?

తాజాగా విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఆదాశర్మ. ఈ సినిమా విడుదలై పెను సంచలనాలను సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో కలెక్షన్లు బాగానే రాబడుతోంది.ఇదే సమయంలో ఈ సినిమా కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. హీరోయిన్ ఆదాశర్మకు గతంలో నటించిన సినిమాల కంటే ఈ సినిమాతో మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోని ఈమెకు సంబంధించిన పలు వీడియోలు ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. […]

HBD..ఫస్ట్ టైం ఇలాంటి ఎంట్రీ తో రామ్ పోతినేని.. టీజర్ అదుర్స్..!!

దేవదాసు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో రామ్ పోతినేని ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ హీరోగా పేరు సంపాదించారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో చేస్తూ టైర్ -2 హీరోలలో మంచి పేరు సంపాదించారు. తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక బోయపాటి శ్రీను హీరోలను ఎలాంటి ఎలివేషన్ చూపిస్తారని విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో ఎంతోమంది హీరోలను […]

అమ్మ బాబోయ్‌.. బాలీవుడ్ లో `ఛ‌త్ర‌ప‌తి` పబ్లిసిటీకే అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారా?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన `ఛ‌త్రపతి` ఎంతటి సంచల‌న‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస తాజాగా బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. వి.వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో నుష్రత్ బరుచ, శరద్ ఖేల్కర్, భాగ్యశ్రీ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 12న ఈ చిత్రం బాలీవుడ్ లో విడుద‌లైంది. కానీ, నార్త్ […]

దెబ్బ మీద దెబ్బ‌.. కెరీర్ ను నిల‌బెట్టుకునేందుకు కృతి శెట్టి సంచ‌ల‌న నిర్ణ‌యం!

యంగ్ బ్యూటీ కృతి శెట్టికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ‌.. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూత్ లో భారీ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగర్, బంగార్రాజు రూపంలో మరో రెండు హిట్స్ పడడంతో కృతి శెట్టికి తిరుగు లేదని అందరూ భావించారు. కానీ అప్పుడే అసలు కథ‌ మొదలైంది. హ్యాట్రిక్ హిట్స్ అనంతరం కృతి […]

మెగా ఫ్యాన్స్ చిత‌క‌బాదిన సునిశిత్ అంత మేధావా.. మ‌రెందుకిలా మారాడు?

సినీ తార‌ల గురించి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతూ శాక్రిఫైజింగ్ స్టార్ గా పాపుల‌ర్ అయిన సునిశిత్ ను తాజాగా మెగా ఫ్యాన్స్ చిత‌క‌బాదిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో సునిశిత్‌.. మెగా కోడ‌లు ఉపాస‌న‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ఉపాస‌న‌తో గోవాకు లాంగ్ డ్రైవ్ వెళ్లాన‌ని.. రామ్ చ‌ర‌ణ్ త‌న‌కు ఫ్రెండ్ అని సునిశిత్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఉపాస‌న‌ను పడేయ‌మ‌ని రామ్ చ‌ర‌ణ్‌ త‌న‌కు స్వ‌యంగా చెప్పాడంటూ సునిశిత్ మాట్లాడాడు. ఇత‌డి వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో […]

శర్వానంద్ పెళ్లి పై క్లారిటీ ఇదే..అందుకే పెళ్లి ఆలస్యం..!

టాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరుపొందిన శర్వానంద్ గత కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ ఆయన సంగతి అందరికీ తెలిసిందే..తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి తో శర్వానంద్ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కు టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం రావడం జరిగింది. అయితే శర్వానంద్, రక్షితా రెడ్డి ఎంగేజ్మెంట్ జరిగి ఐదు నెలలు కావస్తున్న ఇప్పటివరకు పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వీరి పెళ్లి జరుగుతుందా లేదా […]