వీకే నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం గత కొద్ది నెలల నుంచి టాలీవుడ్ లో ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్న ఈ జంట.. ముందు పెళ్లిళ్లకి సంబంధించిన విడాకుల పత్రాలు వస్తే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పుడు `మళ్లీ పెళ్లి` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తెలుగు-కన్నడ బైలింగ్యువల్గా తెరకెక్కిన ఈ మూవీకి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. నరేశ్ హోంబ్యానర్ విజయ […]
Tag: hilight
బ్రా లెస్ అందాలతో హీట్ పుట్టిస్తున్న కేథరిన్..!!
చమ్మక్ చల్లో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ కేథరిన్ . ఆ తర్వాత అల్లు అర్జున్ కు జోడిగా ఇద్దరమ్మాయిలు సినిమాలో నటించింది.ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ అవకాశాలు మాత్రం భారీగానే రాబట్టింది. ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలలో హీరోయిన్గా అటు సెకండ్ హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇండస్ట్రీలో అడిగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆఫర్ల కోసం ఈ అమ్మడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి లేదని చెప్పవచ్చు. […]
మరొకసారి బోల్డ్ క్యారెక్టర్ లో అనసూయ..అంతకుమించి అనేలా..?
తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హాట్ యాంకర్ గా పేరు పొందిన ఈమె ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తూ ఉంటుంది. పలు రకాల గ్లామర్ ఫోటోలతో పాటు తన పైన ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది అనసూయ. నిన్నటి రోజున అనసూయ పుట్టినరోజు సందర్భంగా తను నటించబోతున్న […]
తోటి హీరోయిన్ పై అలాంటి కుట్ర చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో 1990లో అప్పట్లో సౌత్ లో అగ్ర హీరోయిన్లు గా ఒక వెలుగు వెలిగిన ఇద్దరు హీరోయిన్లు మధ్య ఒక బిగ్ బార్ నడుస్తూ ఉండేదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. డైరెక్టర్ కళాతపస్వి కే విశ్వనాథ్ గారు తెరకెక్కించిన చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. వారెవరో కాదు ఒకరు శ్రీదేవి మరొకరు జయప్రద.. వీరిద్దరికి ఇండస్ట్రీలో వైర్యం ఉందని వార్తలు ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. ఇలా శ్రీదేవి, జయప్రద ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్గా […]
మిర్చి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల సైతం వివాహం చేసుకొని సెటిల్ అవుతున్నారు. అలాంటివారిలో ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కూడా ఒకరు.. మిరపకాయ, మిర్చి , నాగవల్లి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఈమె ఎంతో మంది హీరోలతో నటించింది. ఈమె నటించింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే పాత్రలలో నటించింది. తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకొని విదేశాలలో సెటిల్ అయింది. వీరికి ఒక బాబు కూడా […]
హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొట్టేస్తున్న నిఖిల్ స్పై టీజర్..!!
కార్తికేయ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయి విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు మరో డిఫరెంట్ యాక్షన్ మూవీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తికేయ 2 సినిమాతోనే పాన్ ఇండియా హీరో అయిపోయిన ఈయన ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం స్పై మూవీ తో సరికొత్త సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క రహస్యాలను ఆధారంగా తీసుకొని ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇకపోతే ఈ స్పై టీజర్ […]
వధువు కావాలంటూ ప్రకటన చేసిన తమన్నా ప్రియుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన నెటిజన్లు!
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయిర్ ను వీరిద్దరూ జంటగా గోవాలో సెలబ్రేట్ చేసుకోవడం.. పార్టీలో విజయ్ వర్మపై తమన్నా హగ్గులు, ముద్దుల వర్షం కురిపించిన వీడియో బయటకు రావడంతో రచ్చ మొదలైంది. తమన్నా, విజయ్ డేటింగ్ లో ఉన్నారని.. పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు […]
ఆ కారణం వల్లే హీరోయిన్ ని చెప్పుతో కొట్టా.. జయసుధ షాకింగ్ కామెంట్స్..!!
ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ జయసుధ..ఈమె ఒకప్పటి అగ్ర హీరోల సరసన నటించింది. జయసుధ ఇప్పటికి కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇప్పుడు తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఇంకాస్త మెప్పిస్తోంది. హీరోయిన్ గా జయసుధ మంచి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. కాస్త ఏజ్ అయ్యే కొద్దీ సినిమా అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. జయసుధకు సహజ నటి అని బిరుదు కూడా ఉంది. ఇదంతా […]
రూ. 25 కోట్ల టార్గెట్.. మూడు రోజుల్లో `కస్టడీ`కి వచ్చిందెంతో తెలిస్తే ముచ్చెమటలే!
అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `కస్టడీ`. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్వకత్వం వహిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. ప్రియమణి, అరవింద్ స్వామి, శరత్ కుమార్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. మే 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అక్కినేని అభిమానులను కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో […]









