చమ్మక్ చల్లో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ కేథరిన్ . ఆ తర్వాత అల్లు అర్జున్ కు జోడిగా ఇద్దరమ్మాయిలు సినిమాలో నటించింది.ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ అవకాశాలు మాత్రం భారీగానే రాబట్టింది. ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలలో హీరోయిన్గా అటు సెకండ్ హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇండస్ట్రీలో అడిగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆఫర్ల కోసం ఈ అమ్మడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి లేదని చెప్పవచ్చు.
స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి కానీ అవి పెద్దగా ఈమెకు పేరు తీసుకురావడం లేదు. అందుకే ఈ అమ్మడు సోషల్ మీడియాలో సాధ్యమైనంతవరకు తన అందచందాలతో కుర్రకారులను ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా మరొకసారి ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు అందాల ఆరబోత తెగ వైరల్ గా మారుతోంది. బ్రా లెస్ అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది కేథరిన్. ప్రస్తుతం ఈ ఫోటోలు పుర్రకారులను బాగా ఆకర్షిస్తున్నాయి బ్లాక్ డ్రెస్సులు తన అందాలతో కవ్విస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఈమె నటించిన చిత్రాలలో బింబిసార, మాచర్ల నియోజకవర్గం ,వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలలో నటించింది.ఈ సినిమాలో ఈ అమ్మడు అందాల ఆరబోధత బాగానే ఆకట్టుకుంది ఇలాంటి పాత్రలలో మరి రాబోయే మరిన్ని సినిమాలలో నటించాలని అభిమానులైతే కోరుకుంటున్నారు .ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram