ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినీ నిర్మాతల ఆఫీసుల్లో మరియు ఇళ్లల్లో ఐటీ సోదాలు సైతం నిర్వహిస్తూ ఉన్నారు. గత కొద్దిరోజుల క్రితం ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల పైన మరియు వారి యొక్క ఇళ్ల పైన ఐటీ దాడులు కూడా జరగడం జరిగింది. దాదాపుగా మూడు రోజులపాటు చాలా పెద్ద హడావిడి నెలకొంది. దీంతో కొంతమంది డైరెక్టర్లు హీరోలు సైతం వారి పైన దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. […]
Tag: hilight
అందరూ అదే అడిగేవారు.. విసిగిపోయానంటూ కలర్స్ స్వాతి ఆవేదన!
టాలెంటెడ్ బ్యూటీ కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. రష్యాలో పుట్టిన స్వాతి.. వైజాగ్ లో పెరిగింది. 16 ఏళ్ళ వయసులో `కలర్స్` అనే టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా చేరువైంది. కలర్స్ స్వాతిగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టింది. మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన స్వాతి.. `అష్టా చెమ్మా` మూవీతో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. […]
అవకాశాల కోసం దిగజారిపోతున్న షాలిని పాండే..!!
టాలీవుడ్ లో మొదట అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ షాలిని పాండే.. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలలో నటించిన పరవాలేదు అనిపించుకుంది. కానీ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది. ఇతర భాషలలో సైతం నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో స్లిమ్ గా అయ్యి మరింత అందంగా కనిపిస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉండే […]
ఆ విషయంలో మహేష్ కంటే విజయ్ దేవరకొండే తోపు.. ఇంత కంటే ప్రూఫ్ కావాలా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి ప్రత్యేకంగా వివరిచక్కర్లేదు. `అర్జున్ రెడ్డి` మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న విజయ్.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది `లైగర్` మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయినాసరే విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు […]
ఫిలిం స్టూడియోలో ఎన్టీఆర్ పెట్టబడులు.. నిజం ఏంటంటే..?
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే చాలామంది హీరోలు సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెడితే తమ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ కూడా తాను సినిమాల ద్వారా సంపాదించడం డబ్బులు తన స్నేహితులతో కలిసి ఒక ఫిలిమ్ స్టూడియోలో ఇన్వెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ శంషాబాద్ దగ్గర కొంతమంది స్నేహితులతో కలిసి స్థలం కొన్నారని, అక్కడ ఐదంతస్తులు ఉన్న ఒక స్టూడియోని […]
శ్రీలీల ముందు పరువు పోగొట్టుకున్న కాజల్.. మరీ అంత దారుణం చేశారా?
అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సౌత్ స్టార్ హీరోలతో జత కట్టింది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయన్ల జాబితాలో స్థానాన్ని సంపాదించుకుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. కాజల్ కు పెళ్లి అయింది. గత ఏడాది ఒక బాబుకు జన్మనిచ్చి తల్లి అయింది. అయితే తల్లి అయిన తర్వాత కూడా కాజల్ కు హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. కానీ, […]
ORMAX: టాలీవుడ్ లో మళ్లీ నెంబర్ వన్ హీరో ఇతనే..?
టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడు ప్రభాస్ మొట్టమొదటిగా ఈశ్వర్ సినిమాలో నటించి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వర్షం సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతున్నారు హీరో ప్రభాస్..ప్రస్తుతానికి పాన్ వరల్డ్ స్థాయి ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే నిర్మాతలు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు.. ఇప్పట్లో ఈ స్టార్ హీరోని నమ్మి దాదాపు రూ .2000 కోట్లు రేంజ్ లో […]
మా అన్నతో కూడా అలాంటి పని చేశా.. షాక్ ఇచ్చిన షకీలా..!!
తెలుగు ప్రేక్షకులకు నటి షకీలా బాగా సుపరిచితమే ముఖ్యంగా ఈమె బోల్డ్ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఎంతోమంది చిత్రాలలో కూడా నటించిన ఈమె.. ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. ఇక షకీలా సినిమా విడుదలవుతోందంటే చాలు స్టార్ హీరోల సినిమాలు సైతం పోస్ట్ ఫోన్ చేసుకునే వారట. ఇలాంటివి టాలీవుడ్ కోలీవుడ్ ఆడియోస్ అయితే చూసి ఉండరు కానీ కేరళలో ఉన్న ఆడియన్స్ అయితే తప్పకుండా ఈమె సినిమాలకి మంచి పాపులారిటీ […]
కెరీర్ లోనే తొలిసారి అలా చేస్తున్న మహేష్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]









