అవకాశాల కోసం దిగజారిపోతున్న షాలిని పాండే..!!

టాలీవుడ్ లో మొదట అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ షాలిని పాండే.. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలలో నటించిన పరవాలేదు అనిపించుకుంది. కానీ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది. ఇతర భాషలలో సైతం నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో స్లిమ్ గా అయ్యి మరింత అందంగా కనిపిస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

Pic Talk: Shalini Pandey Explodes Big Time

సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉండే షాలిని పాండే.. అందాల ఆరబోతతో హద్దులు చెరిపేస్తూ ఇంటర్ నెట్ లో పెను దుమారాన్ని సృష్టిస్తోంది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాలు బ్లాస్టింగ్ అవుతూ షేర్ చేస్తున్నాయి.

Actress__Glitz_India on Twitter: "Shalini Pandey https://t.co/grxLlqpJFa" /  Twitterఇప్పుడు మరొకసారి అందాల ఆరబోతతో అరాచకానికి తెర లేపుతోంది. రెడ్ కలర్ బ్రా ధరించి అదిరిపోయే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా హాట్ ఫోజులను ఇస్తూ కుర్ర కారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. దీనికి తోడు చేతులు పైకి ఎత్తి మరి తన యధా అందాలతో టెంప్ట్ చేస్తోంది షాలిని పాండే.

Pics: Miss Pandey Lures In Red

కిల్లింగ్ లుక్కులతో చెమటలు పట్టిస్తూ సోషల్ మీడియాలో తన అందచందాల గురించి మాట్లాడే విధంగా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ ఈ అమ్మడి అందాన్ని చూసి తట్టుకోవడం కష్టమే అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

toss_yourself on Twitter: "Shalini Pandey https://t.co/fEyU52S1L8" / Twitterఅర్జున్ రెడ్డి చిత్రంలో పలు హాట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహానటి, కథానాయకుడు, 118 తదితర చిత్రాలలో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసమే ఇంతలా గ్లామర్ ఎక్స్పోజింగ్ చేస్తోంది అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఇలాగైనా సరే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.

Share post:

Latest