ఐటెం సాంగ్ అంటే అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న తమన్నా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ తమన్నా గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోతూనే ఉన్నాయి.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కూడా చేరవేగంగా జరుగుతోంది అయితే తాజాగా అందుతున్న అప్డేట్ ప్రకారం తమన్నా ఇప్పుడు మరొక సినిమాలో స్పెషల్ సాంగ్ నటించబోతున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో […]

ఆ దెబ్బతో సమంత.. శ్రీజ అలాంటి పని చేశారా..!!

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..మెగా కూతురు శ్రీజ కొణిదల గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది.అయితే వీరిద్దరి మధ్య చాలా తేడా ఉన్నప్పటికీ.. వీరిద్దరి వ్యక్తిగత విషయంలో మాత్రం ఒక పర్సన్ ఉన్నారని చెప్పవచ్చు వీరిద్దరికీ తమ భర్తలకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నారు. గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో వీరి గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.వీరిద్దరి మధ్య ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుక్కల్కర్ తో మంచి స్నేహబంధం […]

Salar: ఫస్ట్ టైం ఇంటర్వెల్ సీన్ కోసం అన్ని కోట్లు ఖర్చు…?

టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రాలలో ఆది పురుష్ కూడ ఒకటీ.ఈ చిత్రం జూన్ 16వ తేదీన విడుదల కాబోతోంది.ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాలలో కూడా ప్రస్తుతం చిత్ర బృందంతో పాటు ప్రభాస్ కూడా చాలా బిజీగా ఉన్నారు.. ఈ సినిమా తర్వాత మంచి హైప్ కలిగిన చిత్రంగా సలార్ సినిమా ఉందని చెప్పవచ్చు. ప్రభాస్ లాంచ్ కి మాస్ కటౌట్ కి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దొరికితే ఈ సినిమా […]

బికినీతో మంటలు రేపుతున్న దిశా పటాని..!!

టాలీవుడ్లో ఇండస్ట్రీలోకి 2015 వ సంవత్సరంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని.. ఇక ఈ ముద్దుగుమ్మ అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మొదటి చిత్రంతోనే గ్లామర్ వలకబోయడంతో పాటు తన అందాలను కుర్రకారులకు చూపించి మంత్రముగ్ధుల్ని చేసింది. తెలుగులో చేసింది ఒక్క సినిమాను ఆయన ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి పలు చిత్రాలలో నటించి అక్కడ కూడా తన […]

తరుణ్ పెళ్లి పై తల్లి షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోగా ఉన్నవారిలో తరుణ్ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు.. తరుణ్ ప్రస్తుతం సినిమాలలో నటించలేదు కానీ ఆయన పెళ్లి గురించి మాత్రం తరచు అక్కడక్కడ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మొదట చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన తరుణ్ చిన్న వయసు నుంచే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరు సంపాదించారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సమానంగా తన […]

ప‌రువాల విందుతో ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించిన శృతి హాస‌న్‌.. ఇది బోల్డ్ కాదు అంత‌కు మించి!

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కెరీర్‌ ఆరంభంలో వరస ప్లాపుల కారణంగా ఐరన్ లెగ్‌ అనిపించుకున్నా.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా య‌మా జోరు చూపిస్తోంది. ఈ ఏడాది వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్స్‌ అందుకున్న శృతిహాసన్.. ప్రస్తుతం ప్రభాస్ కి జోడీగా `సలార్` […]

రాజమౌళి `ఆర్ఆర్ఆర్‌`లా నాది ఫేక్ స్టోరీ కాదు.. నిఖిల్ అంత మాట‌న్నాడేంటి?

కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌.. ఇప్పుడు `స్పై` యాక్ష‌న్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యాడు. పాపులర్ ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ ఈ మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నాడు. ఇందులో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా న‌టించింది. మకరంద్ దేశ్‌పాండే, ఆర్యన్ రాజేశ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్రానికి కే రాజశేఖర్‌ […]

అడ్డంగా బుక్కైన అమితాబ్‌- అనుష్క‌.. చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ పోలీసులు హెచ్చ‌రిక‌లు!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, స్టార్ బ్యూటీ అనుష్క శ‌ర్మ అతికి పోయి అడ్డంగా బుక్కైయ్యారు. రీసెంట్ గా అమితాబ్ రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ కి వెళ్లేందుకు ఓ రైడర్ బైక్ ఎక్క‌గా.. అతడు అమితాబ్ ను గమ్యానికి చేర్చారు. అంతేకాదు, బైక్ పై వెళ్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. సదరు బైకర్‏కు థాంక్స్ కూడా చెప్పారు అమితాబ్. మ‌రోవైపు హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌ సైతం ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి బైక్ పై వెళ్లింది. […]

కోడ‌లు సురేఖ బుద్ధి బ‌య‌ట‌పెట్టిన చిరంజీవి త‌ల్లి.. వైర‌ల్ గా మారిన తాజా కామెంట్స్‌!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో ఆదర్శ జంటల్లో చిరంజీవి – సురేఖ లు ముందు వ‌ర‌స‌లో ఉంటారు. స్టార్ కమెడియన్, గీత ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అయిన అల్లు రామలింగయ్య గారి కుమార్తె అయిన సురేఖ‌ను చిరంజీవి పెళ్లి చేసుకున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత చిరంజీవి కెరీర్ మ‌రింత ఊపందుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిల‌దొక్కుకున్నాడు. సురేఖ సంపూర్ణ గృహిణిగా మారింది. సుశ్మిత‌, శ్రీ‌జ‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. భ‌ర్త సినిమాల‌తో బిజీగా అవ్వ‌డం వ‌ల్ల కుటుంబ బాధ్య‌త‌ల‌ను […]