ప‌రువాల విందుతో ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించిన శృతి హాస‌న్‌.. ఇది బోల్డ్ కాదు అంత‌కు మించి!

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

కెరీర్‌ ఆరంభంలో వరస ప్లాపుల కారణంగా ఐరన్ లెగ్‌ అనిపించుకున్నా.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా య‌మా జోరు చూపిస్తోంది.

ఈ ఏడాది వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్స్‌ అందుకున్న శృతిహాసన్.. ప్రస్తుతం ప్రభాస్ కి జోడీగా `సలార్` మూవీలో నటిస్తోంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే కోలీవుడ్, హాలీవుడ్ భాష‌ల్లో సైతం ఆమె ప‌లు ప్రాజెక్ట్ ల‌కు కమిట్ అయింది.

ఇదిలా ఉంటే.. శృతిహాసన్ తాజా ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతోంది. పల్చటి ఫ్రాక్ లో అందంగా దర్శన‌మిచ్చిన శృతి.. త‌న అందాల‌తో ప‌రేషాన్ చేసింది.

ప‌రువాల విందుతో ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించింది. బోల్డ్ కాదు అందుకు మించి అనేలా స్కిన్ షో చేసింది.

Share post:

Latest