ఆ దెబ్బతో సమంత.. శ్రీజ అలాంటి పని చేశారా..!!

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..మెగా కూతురు శ్రీజ కొణిదల గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది.అయితే వీరిద్దరి మధ్య చాలా తేడా ఉన్నప్పటికీ.. వీరిద్దరి వ్యక్తిగత విషయంలో మాత్రం ఒక పర్సన్ ఉన్నారని చెప్పవచ్చు వీరిద్దరికీ తమ భర్తలకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నారు. గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో వీరి గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.వీరిద్దరి మధ్య ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుక్కల్కర్ తో మంచి స్నేహబంధం ఉందని చెప్పవచ్చు.

Samantha's Hair Stylist Preetham Jukalker Breaks Silence On His Rumoured  Affair With The Actress: "I Call Her As 'Jiji'"

సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో ఇతడి పేరు చాలా వైరల్ గా మారింది. అయితే సమంత ఇతడితో చాలా ఫ్రీగా మూవ్ అయ్యే సందర్భాలను ఫోటోలు మనం చూస్తూనే ఉన్నాము.. అంతేకాకుండా వీరిద్దరి గురించి పలు రూమర్లు కూడా తెగ వైరల్ గా మారాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని అప్పట్లో వార్తలు ఎక్కువగా వినిపించాయి.. ఇదే సమయంలో నాగచైతన్య విడాకులు ఇవ్వడంతో ప్రీతమే అందుకు కారణమని వార్తలు వినిపించాయి. సమంత విడాకుల వ్యవహారం తర్వాత ప్రీతంతో బాగా క్లోజ్ గా కనిపించింది.

ఇక శ్రీజాతో ప్రీతం చాలా క్లోజ్ గా ఉంటున్నారని కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇద్దరు కలిసి హగ్ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇక మెగా డాటర్ తన భర్తకు విడాకులు ఇచ్చిందని అందుకు కారణం ప్రియతమే అన్నట్లుగా మెగా అభిమానులు కామెంట్లు చేశారు. కానీ ఇవన్నీ ఫేక్ న్యూస్ అని కొన్ని సందర్భాలలో బయటపడ్డాయి. అయితే గతంలో వైరల్ గా మారిన వీరు ప్రీతమ్ పుట్టినరోజు సందర్భంగా ఏ ఒక్క పోస్టు కూడా షేర్ చేయలేదు.. దీంతో వీరిద్దరూ దూరం పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.

Share post:

Latest