టాలీవుడ్లో ఇండస్ట్రీలోకి 2015 వ సంవత్సరంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని.. ఇక ఈ ముద్దుగుమ్మ అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మొదటి చిత్రంతోనే గ్లామర్ వలకబోయడంతో పాటు తన అందాలను కుర్రకారులకు చూపించి మంత్రముగ్ధుల్ని చేసింది. తెలుగులో చేసింది ఒక్క సినిమాను ఆయన ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి పలు చిత్రాలలో నటించి అక్కడ కూడా తన అందచందాలతోని అతి తక్కువ సమయంలోనే మరిన్ని అవకాశాలను అందుకుంది.
దిశా పటాని సోషల్ మీడియాలోనే కాకుండా ఏదైనా సినిమా ఈవెంట్ వెకేషన్ వంటి కి వెళ్ళినా కూడా తెగ ఎంజాయ్ చేస్తూ గ్లామర్ను వలకబోస్తూ ఉంటుంది దిశాపటాని. దిశా పటాని షేర్ చేసేటువంటి ఫోటోలు సైతం కుర్రకారులకు హీటు పుట్టించేలా కనిపిస్తూ ఉంటాయి. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతోనే పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటోను సైతం షేర్ చేసింది అందులో బ్లాక్ కలర్ బికినీ వేసుకొని రచ్చ చేస్తోంది.
ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ పక్కన పడుకొని ఫోటోలు దిగుతూ రెండు కాళ్లు పైకి లేపి చేతులతో తన వెంట్రుకలను సరి చేసుకొని యధా అందాలను పైకెత్తి మరి చూపిస్తోంది దిశా పటాని..
ఈ అమ్మడు అందాలనే కాకుండా బ్యాక్ అందాలను చూపిస్తూ ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈమె అందాలన్నీ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయంటూ పలువురు నెటిజెన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. తన నడుముంపులతో పాటు తైస్ అందాలతో పాటు బ్యాక్ అందాలను చూపిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
Disha Patani 🔥👙 pic.twitter.com/kRy2PDwWuO
— ActrssHD (@acviralhub) May 16, 2023