బిచ్చగాడిగా మ‌హేష్ బాగా సెట్ అవుతాడు.. హాట్ టాపిక్ గా మారిన‌ స్టార్ హీరో కామెంట్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన `బిచ్చగాడు` సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2016లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఇందులో బిచ్చ‌గాడిగా విజ‌య్ న‌ట‌న అద్భుతం అనే చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చ‌గాడు 2` రాబోతోంది. హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మే 19న తెలుగు, […]

బర్తడే రోజున బికినీ ట్రీట్ ఇచ్చిన హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు తనదైన స్టైల్ లో సందడి చేస్తూ ఉంటారు. కానీ మరి కొంతమంది మాత్రం తమ అందచందాలతో పాటు అభినయం ఉన్నప్పటికీ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు. అలాంటివారిలో హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కూడా ఒకరు. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఆడప దడప ఆఫర్లు వస్తూ ఉన్నప్పటికీ అలాగే తన కెరీర్ ను ముందుకు లాక్కోస్తోంది. సినిమాలు చేసిన చేయకపోయినా […]

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంటి వద్ద పోలీస్ బృందం.. అసలు విషయం ఏమిటంటే..?

డైరెక్టర్ నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహించిన చిత్రం ఫర్హనా. ఈ సినిమాలో నటించింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. దీంతో తాజాగా ఇమే ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. ఆమెపై ఎప్పుడైనా దాడి జరిగి అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఐశ్వర్య రాజేష్ ఇంటి వద్ద పోలీసులు బాధ్యత ఏర్పాటయింది.. కొంతమంది పోలీసులు ఆమె ఇంటి వద్ద ఎలాంటి గొడవలు జరగకూడదు అని చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఫర్హనా సినిమాలో ఐశ్వర్య రాజేష్ ముస్లిం యువతిగా నటించడం జరిగింది. ఐశ్వర్య […]

బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ `క‌స్ట‌డీ`.. చైతు మూవీకి ఎన్ని కోట్ల న‌ష్ట‌మో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

అక్కినేని నాగచైతన్య ఖాతాలో మ‌రో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ వ‌చ్చి ప‌డింది. రీసెంట్ గా ఈయ‌న `క‌స్ట‌డీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, అర‌వింద్ స్వామి, శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్ ల‌భించింది. […]

ప‌బ్లిక్ లో రష్మికకు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన రౌడీ ఫ్యాన్స్‌.. పాపం పాప‌కు నోట మాట రాలేదు!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేమ‌లో ఉన్నారంటూ గ‌త కొన్నాళ్ల నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల్లో వీరిద్ద‌రూ జంట‌గా న‌టించారు. ఆన్ స్క్రీన్‌పై వీరిద్ద‌రి కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇదే స‌మ‌యంలో విజ‌య్‌, ర‌ష్మికల స‌న్నిహిత్యం చూసి.. వీరిద్ద‌రూ నిజంగా ప్రేమ‌లో ఉన్నారంటూ ప్ర‌చారం ఊపందుకుంది. ప‌లు మార్లు విజ‌య్‌, ర‌ష్మిక జంట‌గా మీడియాకు చిక్క‌డం, క‌లిసి వెకేష‌న్స్ వెళ్ల‌డం […]

శర్వానంద్-రక్షిత్ రెడ్డి.. పెళ్లి డేట్ ఫిక్స్..!!

తెలుగు హీరో శర్వానంద్ తాజాగా పెళ్లికి సిద్ధమయ్యాడనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. శర్వానంద్ ,రక్షిత్ రెడ్డి ఎంగేజ్మెంట్ అయ్యి ఇప్పటికి చాలా నెలలు కావస్తోంది. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి తో శర్వానంద్ నిశ్చితార్థం జనవరిలో జరిగింది.. అయితే ఇటీవల ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందంటే వార్తలు ఎక్కువగా వినిపించాయి.. అయితే ఇందులో నిజం లేదని మ్యారేజ్ కు సంబంధించిన విషయంపై ఇద్దరూ హ్యాపీగా ఉన్నారని శర్వానంద్ టీమ్ క్లారిటీ […]

మినీ డ్రెస్ లో మంట‌లు రేపిన పూజా హెగ్డే.. థైస్ షోతో కిర్రాక్ పోజులు!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ హిట్ ముఖం చూసి చాలా కాల‌మే అయిపోయింది. గత ఏడాది రాధేశ్యామ్ తో మొదలు.. రీసెంట్ గా విడుద‌లైన‌`కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌` వ‌ర‌కు పూజ హెగ్డే నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుకు జోడీగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో న‌టిస్తోంది. అలాగే […]

ఆది పురుష్ చిత్రంపై శాకుంతలం సినిమా ఎఫెక్ట్..!!

సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఈ చిత్రం శాకుంతల, దుష్యంతుడి కథ అంశంతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత భారీ డిజాస్టర్ టాక్ ని మూటకట్టుకుంది. పెట్టుబడిలో 10% కూడా తిరిగి రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా దిల్ రాజు గుణశేఖర్ కు ఈ సినిమా భారీ దెబ్బ పడిందని చెప్పవచ్చు. ఈ […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కీర్తి సురేష్‌.. కాబోయే వాడితో ద‌ర్శ‌న‌మిచ్చి షాకిచ్చిన మ‌హాన‌టి!

గత కొన్నాళ్లుగా మహానటి కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతోందని పలుమార్లు వార్తలు వ‌చ్చాయి. ఈ వార్తలను కీర్తి సురేష్ తల్లి ఖండిస్తూనే వ‌చ్చారు. అయితే తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లి టాపిక్‌ తెరపైకి వచ్చింది. మహానటి పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా కీర్తి సురేష్‌ ఓ వ్య‌క్తిగా చాలా స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి చూసి […]