బర్తడే రోజున బికినీ ట్రీట్ ఇచ్చిన హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు తనదైన స్టైల్ లో సందడి చేస్తూ ఉంటారు. కానీ మరి కొంతమంది మాత్రం తమ అందచందాలతో పాటు అభినయం ఉన్నప్పటికీ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు. అలాంటివారిలో హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కూడా ఒకరు. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఆడప దడప ఆఫర్లు వస్తూ ఉన్నప్పటికీ అలాగే తన కెరీర్ ను ముందుకు లాక్కోస్తోంది.

సినిమాలు చేసిన చేయకపోయినా సోనాల్ మాత్రం సోషల్ మీడియాలో తనదైన రీతిలో హడావిడి చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇందులో భాగంగానే తరచూ ఏవో ఒక పోస్టు షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఫోటోలను వీడియోలను సైతం నిత్యం షేర్ చేస్తూ ఉంటుంది.. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా స్కిన్ షో చేస్తున్న పిక్స్ ను వదులుతూ కుర్రకారులకు హట్ ట్రిట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి కొన్ని హాట్ ఫోటోలను సరిగా షేర్ చేసింది ఇందులో ఈమె టూ పీస్ బికినీ మాత్రమే ధరించి పైగా వెనకనుంచి అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తోంది.

ఈ ఫోటోలలో సోనాల్ చౌహాన్ బ్యాక్ అందాలు కనువిందు చేసేలా కనిపిస్తున్నాయి. మే 16వ తేదీన ఈ అమ్మడు పుట్టినరోజు సందర్భంగా దీన్ని పురస్కరించుకొని ఈ చిన్న బికినీలు దిగిన ఫోటోలను సైతం షేర్ చేసింది. ఇదే విషయాన్ని చెబుతూ ఇదిగో నా కొత్త సంవత్సరం నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ను షేర్ చేసింది. ఈ హాట్ బ్యూటీ కి చాలామంది అభిమానులు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. గత ఏడాది ఘోస్ట్ సినిమాలో నటించింది ఆ తర్వాత ఆది పురుష్ చిత్రంలో చిన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

Share post:

Latest