మా అన్నతో కూడా అలాంటి పని చేశా.. షాక్ ఇచ్చిన షకీలా..!!

తెలుగు ప్రేక్షకులకు నటి షకీలా బాగా సుపరిచితమే ముఖ్యంగా ఈమె బోల్డ్ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఎంతోమంది చిత్రాలలో కూడా నటించిన ఈమె.. ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. ఇక షకీలా సినిమా విడుదలవుతోందంటే చాలు స్టార్ హీరోల సినిమాలు సైతం పోస్ట్ ఫోన్ చేసుకునే వారట. ఇలాంటివి టాలీవుడ్ కోలీవుడ్ ఆడియోస్ అయితే చూసి ఉండరు కానీ కేరళలో ఉన్న ఆడియన్స్ అయితే తప్పకుండా ఈమె సినిమాలకి మంచి పాపులారిటీ ఉందని సమాచారం.

I had a desire.. One in a year!.. The only mistake I made?.. Shakila Open  Talk..
ఈమె శృంగార సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన షకీలా అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈమె సినిమాలకు అప్పట్లో యూత్ మొత్తం క్యూ కట్టారు అంతటి సంపాదించిన ఈమె తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలలో నటించింది. ఇక ఇంటర్వ్యూలలో కూడా నిర్మూమాటంగానే బోల్డ్ కామెంట్లు చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా షకీలా బోల్డ్ గా మాట్లాడడం జరిగింది.. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.

 

షకీలా మాట్లాడుతూ శృంగారం అనేది ఒక బయోలాజికల్ అవసరం ఇది.. చిన్నపిల్లలలో కూడా ఫీలింగ్ ఉంటుంది కానీ ఆ ఫీలింగ్ ఏంటనేది వాళ్లకి 13 ఏళ్లు వచ్చేదాకా తెలియదు అంటూ తెలుపుతోంది..ఇక తాను సినిమాల్లో నటించే సమయంలో అన్నయ్య తమ్ముడు అని తేడా చూడను ఒక సినిమాలో నేను నా పెదనాన్న కొడుకు స్వయంగా అన్నయ్య అవుతారు ఆయనతో కలిసి శృంగార సన్నివేశాలలో నటించాను వాటికి అప్పట్లో మంచి రెస్పాన్స్ లభించింది సినిమా అన్న తర్వాత అలాంటివి అసలు పట్టించుకోకూడదు అని తెలుపుతోంది.. సినిమాలలో చేసే ఫీలింగ్ బయట ఉండదు కదా అంటూ చెప్పుకొచ్చింది షకీలా ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest