భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న.. హనీ రోజ్ కు ఆఫర్లు రాకపోవడానికి కారణం..?

టాలీవుడ్ లో గతంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఫెయిల్యూర్ గా మిగిలింది హీరోయిన్ హనీ రోజ్.. అయితే చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించినది.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ కన్నా ఈ అమ్మడికె మంచి క్రేజ్ ఏర్పడింది. అంతేకాకుండా ఎక్కడ చూసినా ఈ ఆమ్మడి అందచందాలు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ హడావిడి చేస్తోంది హనీ రోజ్. ఇలాంటి […]

విక్రమ్- సదా కు వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్..!!

కోలీవుడ్ టాలీవుడ్లో మంచి మార్కెట్ ఉన్న హీరోలలో చీయాన్ విక్రమ్ కూడా ఒకరు.. విక్రమ్ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటికి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.. విక్రమ్ తెలుగులో శివపుత్రుడు అనే సినిమా ద్వారా మొదటిసారిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అపరిచితుడు సినిమా విడుదలై విక్రమ్ క్రేజీని పెంచేసింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తమిళం లో అన్నియన్ పేరుతో విడుదల చేశారు. […]

చిన్నవయసులో ఆ బాధను అనుభవించా.. సంయుక్త మీనన్..!!

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఎన్నో చిత్రాలలో నటించి లక్కీ హీరోయిన్గా మారిపోయిన వారు చాలామందే ఉన్నారు. అలాంటి కోవకే చెందిన హీరోయిన్గా పేర్కొంది హీరోయిన్ సంయుక్త మీనన్. ముఖ్యంగా ఈ అమ్మడు మత్తు కళ్ళతో అందంతో యూత్ని బాగా అట్రాక్షన్ చేసేలా కనిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని విషయాలను సైతం తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం. సార్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఇమే ఇటీవలే విడుదలైన విరూపాక్ష చిత్రం ఈమె పాత్ర చాలా […]

బావ సాయం తీసుకుంటున్న నిహారిక‌.. మెగా డాట‌ర్ డివోర్స్‌పై వీడ‌బోతున్న సస్పెన్స్‌!

మెగా డాటర్ నిహారిక గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2020లో జొన్నలగడ్డ చైతన్యను నిహారిక వివాహం చేసుకుంది. అయితే పెళ్లి మూడేళ్లు గ‌డవక ముందే వీరి దాంపత్య జీవితంలో విభేదాలు ఏర్పడ్డాయంటూ వార్తలు ఊపందుకున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారంటూ బలంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ వార్త‌ల‌ను పట్టించుకోకుండా నిహారిక తన పని తాను చూసుకుంటుంది. పెళ్లి తర్వాత ఈమె నటించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ […]

మ‌ద‌ర్స్ డే స్పెష‌ల్‌.. బేబీ బంప్ ను చూపిస్తూ ఉపాస‌న షాకింగ్ పోస్ట్‌!

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న త్వ‌ర‌లో త‌ల్లి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల త‌ర్వాత ఉపాస‌న ప్రెగ్నెంట్ అయింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తుల ఫ‌స్ట్ చైల్ట్ కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక‌పోతే నేడు మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఉపాస‌న ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. బ్లాక్ టీ ష‌ర్ట్ అండ్ ప్యాంట్ ధ‌రించి బేబీ బంప్ ను చూపిస్తూ దిగిన […]

సర్జరీ చేయించుకున్న జబర్దస్త్ రోహిణి.. ఎందుకంటే..?

బుల్లితెర జబర్దస్త్ ఆర్టిస్టుగా పేరుపొందింది రోహిణి ఇమే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సీరియల్స్ ద్వారా నటించి మంచి పాపులారిటీ సంపాదించిన రోహిణి జబర్దస్త్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈమధ్య పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటుంది రోహిణి తాజాగా ఒక నిర్లక్ష్యం చేయడం వల్ల ఈమె ప్రమాదానికి గురయ్యారని తెలియజేస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రోహిణి […]

రంభ చేసిన పని వల్ల నరకం అనుభవించిన తండ్రి.. కారణం ఏమిటంటే..?

టాలీవుడ్ లో ఒకప్పుడు రోజా, మీనా ,రంభ వీరంతా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ లే…అయితే చాలామంది అంటుంటారు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే హీరోయిన్స్ హవా పెద్దగా ఉండదని.. కానీ తెలుగు హీరోయిన్స్ లో కూడా తన వాళ్లకే నరకం చూపించిన హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఆమె రంభ.. ఈమె విజయవాడ ప్రాంతానికి చెందిన హీరోయిన్.. మొదటి సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’ .. అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈమె […]

2వ రోజుకే దారుణంగా ప‌డిపోయిన `క‌స్ట‌డీ` క‌లెక్ష‌న్స్‌.. రూ. 25 కోట్ల టార్గెట్ కి వ‌చ్చింది ఇదే!

కస్ట‌డీ.. తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్వ‌కత్వం వ‌హిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌లైన ఈ సినిమా యావ‌రేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఈ సినిమా దారుణ‌మైన ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఇక రెండో రోజుకు నెగ‌టివ్ టాక్ పూర్తిగా స్ప్రెడ్ అవ్వ‌డంతో.. క‌స్ట‌డీ […]

చైతూకు మైండ్ గాని దొబ్బిందా.. ఓవైపు వాళ్లు ఏడుస్తుంటే ఈ సెల‌బ్రేష‌న్స్ ఏంటో?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తాజాగా `కస్టడీ` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలను పోషించారు. యాక్షన్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రం మే 12న అట్టహాసంగా విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. టాక్‌ అనుకూలంగా లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ […]