భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న.. హనీ రోజ్ కు ఆఫర్లు రాకపోవడానికి కారణం..?

టాలీవుడ్ లో గతంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఫెయిల్యూర్ గా మిగిలింది హీరోయిన్ హనీ రోజ్.. అయితే చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించినది.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ కన్నా ఈ అమ్మడికె మంచి క్రేజ్ ఏర్పడింది. అంతేకాకుండా ఎక్కడ చూసినా ఈ ఆమ్మడి అందచందాలు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ హడావిడి చేస్తోంది హనీ రోజ్. ఇలాంటి ఆఫర్లు తప్ప సినిమా అవకాశాలు మాత్రం ప్రస్తుతం రావడంలేదని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Honey Rose Malayalam Films Actress Latest Cute Pics Viral
అంతేకాకుండా ఆడియస్స్ చూపిస్తున్న ప్రేమని ఫోటోషూట్ ల ద్వారా వారిని సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. వీర సింహారెడ్డి చిత్రంలో తనకు ఊహించని విధంగా క్రేజ్ రావడంతో మంచి పాపులారిటీ సంపాదించుతుంది ఈ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాకి కూడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బాలయ్య అఖండ-2 లో ఉండబోతోంది అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు.

ഗ്ലാമറസ് ലുക്കിൽ ഹണി റോസ്- Honey Rose | Fashion | Manoramaonline
రోజురోజుకి సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ కు మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది. యంగ్ హీరోలు ఈమెతో నటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మాత్రం అవకాశాలు రావడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈమె హాట్ ఫిజిక్స్ సైతం , మతి పోగొట్టి షేపులతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటోంది.హనీ రోజ్ కాస్త బొద్దుగా ఉన్నందువల్ల యంగ్ హీరోలతో నటించే అవకాశాలు రావడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest